నిండా మునుగుతున్న స్టార్ నిర్మాతలు-Everything Is Going Wrong With 14 Reels 3 months

14 Reels In Loss Aagadu Brahmotsavam Dookudu Everything Is Going Wrong With Hyper Photo,Image,Pics-

తొలిచిత్రం నమో వెంకటేషా యావరేజ్ గా ఆడినా, రెండొవ చిత్రంతోనే పెను సంచలనాన్ని రేపారు 14 రీల్స్ నిర్మాతలు గోపి ఆచంట, రామ్ ఆచంట, అనీల్ సుంకర. ఆ “దూకుడు” కొనసాగుతూ ఉండాలని, తమ అభిమాన నటుడు మహేష్ బాబుతో వరసబెట్టి మరో రెండు సినిమాలు చేశారు. ఇటు 1-నేనొక్కడినే, అటు ఆగడు, రెండిటికీ రెండూ గురితప్పాయి. పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. కారణం, అప్పుడు తమ అభిమాన హీరో కోసం కాంబినేషన్ చూసారు తప్ప జనాలు మెచ్చే కథలను చూడలేదు. దెబ్బకు భారీ చిత్రాల నిర్మాతలు కాస్త నాని, రామ్, నితిన్ లాంటి యంగ్ హీరోలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

ఆగడు తరువాత 14 రీల్స్ పీకల్లోతు అప్పుల్లో వెళ్ళిపోయిందట, లేదంటే మహేష్ బాబుతో మరో సినిమా నిర్మించాలనుకున్నారు. కాని వారి అదృష్టం ఏంటంటే, వారు నిర్మించాల్సిన చిత్రం పివిపి చేతిలో పడింది. అదే బ్రహ్మోత్సవం. అది కూడా 14 రీల్స్ ఖాతాలోనే పడుంటే మరింత దారుణం జరిగిపోయేది.

మధ్యలో లెజెండ్, కృష్ణగాడి వీరప్రేమగాధ, రెండు పరిస్థితులు చక్కబరిస్తే, ఇప్పుడు హైపర్ మళ్ళీ గడ్డుకాలాన్ని తీసుకొచ్చింది. ఏదో సరదా కోసం విజయయాత్రలు చేసుకుంటున్నా, సినిమా పెద్దగా ఆడటల్లేదని ట్రేడ్ వర్గాల రిపోర్ట్. సో, ఓ అరిగిపోయిన మాస్ సినిమాతో మళ్ళీ చేతులు కాల్చుకున్నారు అన్నమాట. సినిమాల మీద విపరీతమైన ప్రేమ, ఆసక్తి ఉన్న నిర్మాతలకి ఇలా జరగడం బాధకరమైన విషయమే అయినా, కథల ఎంపికలో జాగ్రత్తగా లేకపోతే ఎవరేం చేస్తారు.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. మహేష్ కి ఉన్న బుద్ధి పవన్ కి లేదట

తాజా వార్తలు

 • ప్రపంచంలోనే అతిపెద్ద క్రికేట్ స్టేడియం ఇక భారత్ లో
 • బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి
 • రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే
 • పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు చేసే తప్పులు ఇవి
 • ఎన్టీఆర్‌కు అన్యాయంపై కేంద్రానికి కంప్లైంట్‌
 • మహేష్ కి ఉన్న బుద్ధి పవన్ కి లేదట
 • దిల్ రాజుకి టోపీ వేసిన శర్వానంద్
 • చంద్ర‌బాబు ఆ ఒక్క‌టి సాధిస్తాడా ..!
 • టీ కాంగ్రెస్ పాలిటిక్స్ చూస్తే క‌ళ్లు తిర‌గాల్సిందే
 • శతమానం భవతి 2 డేస్ కలెక్షన్స్
 • రోజు పెరుగు ఎందుకు తినాలి ?

 • About This Post..నిండా మునుగుతున్న స్టార్ నిర్మాతలు

  This Post provides detail information about నిండా మునుగుతున్న స్టార్ నిర్మాతలు was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

  Everything is going wrong with 14 Reels, 14 Reels, Dookudu,Hyper, Aagadu, Brahmotsavam, 14 Reels in Loss

  Tagged with:Everything is going wrong with 14 Reels, 14 Reels, Dookudu,Hyper, Aagadu, Brahmotsavam, 14 Reels in Loss14 reels,14 Reels in Loss,aagadu,brahmotsavam,dookudu,Everything is going wrong with 14 Reels,hyper,,