మహిళలు మాంసం మానేసిన రొమ్ములకి ఆ ప్రమాదం ఉందట

మన భారతీయ మహిళల్లో కంటే, పశ్చిమ దేశాల్లోనే రొమ్ము క్యాన్సర్ ప్రమాదం ఎక్కువ అని లెక్కలు చెబుతాయి.దానికి కారణంగా మాంసాహారాన్ని చూపించాయి కొన్ని పరిశోధనలు.

 Even Vegetarian Women Can Suffer Breast Cancer-TeluguStop.com

అంటే, పశ్చిమ దేశాల్లో మహిళలు రెడ్ మీట్ లాంటి మాంసాన్ని ఎక్కువ తింటున్నారట.మాంసం ఎక్కువ తిని, సరైన లైఫ్ స్టయిల్ పాటించకపోవడం వలన అక్కడి మహిళలకు రొమ్ము క్యాన్సర్ ఎక్కువ వస్తోందని పరిశోధనల సారాంశం.

అలాగని మాంసం తక్కువ తినే భారతీయ మహిళలకి రొమ్ము క్యాన్సర్‌ రావట్లేదా అంటే, అలాంటిదేమి లేదే.ఇక్కడి స్త్రీలు కూడా ఆ సమస్య బారిన పడుతున్నారు.

కాబట్టి, పూర్తిగా శాకాహారులకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావొచ్చు అని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి.

రొమ్ము క్యాన్సర్‌ రావడానికి ఈస్ట్రోజన్ లెవెల్స్ లో తేడాలు, పీరియడ్స్ తేడాలు, వాటితోపాటు అధిక కొవ్వు కారణం, మాంసాహారం పూర్తిగా తాకని మహిళల్లో కూడా అధిక కొవ్వు సమస్య, సరైన లైఫ్ స్టయిల్ లేకపోవడం వలన రొమ్ము క్యాన్సర్ అవకాశాలు ఏమాత్రం తగ్గవని, మాంసం అలవాటు లేకపోతే, లేదా మాంసం తినడం మానేస్తే మాత్రం రొమ్ము క్యాన్సర్ రాదు అనే గ్యారంటీ ఇవ్వలేమని డాక్టర్ టీఎస్.

రావు చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube