సెక్స్ మొదలుపెట్టకముందే స్కలనం జరిగిపోతుందా?

ఒక యాంగిల్ లో , సెక్స్ లైఫ్ లో పురుషుడికిి ఉండే మైనస్ పాయింట్ స్కలనం.సమస్య ఏమిటంటే, స్కలనం జరిగాక మళ్ళీ కాసేపటి దాకా పురుషుడు శృంగారించలేడు.

 Ejaculation In Foreplay Itself? Only Experts Can Overcome-TeluguStop.com

గట్టిగా ప్రయత్నించినా కష్టమే.కోరికలో వేడిలో ఆ సమయానికి మహిళ తపించిపోతుంటే, ఆమె కోరిక తీర్చడం కష్టమైపోతుంది.

సెక్స్ మొదలుపెట్టడానికి ముందు ఫోర్ ప్లే చేయాలి.ఎందుకంటే ఫోర్ ప్లే మగువల్ని ఉత్తేజపరుస్తుంది.

ఇక్కడ మగవారి ప్లాబ్లమ్ ఏమిటంటే, తాను అతిగా ఉత్తేజితుడైతే గనుక వీర్యం బయటకి వచ్చేస్తుంది.ఇది అనుభవం లేని పురుషుల్లో తలెత్తే సమస్య.

ఫోర్ ప్లే మొదలుపెట్టి స్త్రీ శరీరాన్నంతా ముద్దులతో ముంచెత్తుతారు.ఇక సెక్స్ మొదలుపెట్టాలి అనే సమయం దగ్గరికి వచ్చేసరికి హఠాత్తుగా వీర్య స్కలనం చేసి చేతులెత్తేస్తారు.

దాంతో దహించిపోతున్న స్త్రీ కోరికల మీద నీళ్ళు పోసినంత పనవుతుంది.తట్టుకోలేక స్త్రీ చొరవతీసుకోని రకరకాల పద్ధతుల ద్వారా అంగం గట్టిపడే ప్రయత్నాలు చేసినా, అది స్తంభించేలోపు స్త్రీ సెక్స్ డ్రైవ్ కాస్త డౌన్ అయిపోతుంది.

కాబట్టి , ఓపిగ్గా చాలాసేపు రతి చేయగల స్త్రీ, పురుషులు మాత్రమే ఎక్కువసేపు ఒకరిని ఒకరు ముద్దాడుకోవాలి.ఉద్రేకం తట్టుకోలేని పురుషులు ఫోర్ ప్లే తక్కువసేపు చేస్తేనే మంచిది.

స్కలనాన్ని ఎక్కువసేపు ఆపడం అందరికి సాధ్యపడే విషయం కాదు.కాబట్టి అనుభం వచ్చాక, ఫోర్ ప్లే సమయం పెంచుకుంటూ పోవాలి.

లేదంటే ప్రతీసారి మీ భాగస్వామి అసంతృప్తి చెందక తప్పదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube