పురుషాంగానికి పౌష్టికాహారం ఇదిగో-Effective Foods For Penis Health And Strength 4 weeks

Dark Chocolates Effective Foods Penis Health And Strength Pomegranate Tomato Watermelon పురుషాంగానికి పౌష్టికాహారం ఇదిగో Photo,Image,Pics-

చర్మ ఆరోగ్యం కోసం ఏం తినాలో, మెదడు చురుకుగా ఉండటం కోసం ఏ ఆహారం తీసుకోవాలో, కండరాల బలం కోసం ఎలాంటి పదార్థాలు తినాలో ఆలోచించినపుడు, మగసిరికి చిరునామా అయిన పురుషంగానికి మాత్రం పౌష్టిక ఆహారం ఎందుకు ఇవ్వకూడదు?

* పుచ్చకాయలో ఎల్ – సిట్రులైన్ అనే కంపౌండ్ ఉండటం వలన ఇది అంగస్తంభనలనలకు బలాన్ని చేకూరుస్తుంది.

* డార్క్ చాకొలెట్లు సెరాటోనిన్ లెవెల్స్ ని పెంచుతాయి. దాంతో సెక్స్ స్టామినా పెరుగుతుంది. పురుషాంగం అంగస్తంభన సమస్యలు ఎదుర్కోదు.

* అరటిపండులో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన ఇది పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్‌ పెంచి అంగస్తంభనలు వేగవంత చేస్తుంది.

* టామాటోలో లైకోపెన్ ఉండటం వలన ఇది పురుషాంగానికి ఆరోగ్యాన్ని అందించే కూరగాయగా పేర్కొనబడుతుంది. ఇది ప్రొస్టేటు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది కూడా.

* పురుషాంగానికి అత్యవసరమైన హార్మోను టెస్టోస్టిరోన్. ఈ హార్మోన్ లెవెల్స్ ని పెంచే ఫలం దానిమ్మ. కాబట్టి దానిమ్మను రెగ్యులర్ గా తినటం మరచిపోవద్దు.

మీ కోసం సూచించబడిన ఈ హెల్త్ టిప్స్ చూడండి...పెదాలు పగిలితే ఏం చేయాలి ?

About This Post..పురుషాంగానికి పౌష్టికాహారం ఇదిగో

This Post provides detail information about పురుషాంగానికి పౌష్టికాహారం ఇదిగో was published and last updated on in thlagu language in category AP Featured,Telugu Health Tips,Telugu News.

penis health and strength, Effective foods, Dark chocolates, watermelon, banana, tomato, pomegranate, పురుషాంగానికి పౌష్టికాహారం ఇదిగో

Tagged with:penis health and strength, Effective foods, Dark chocolates, watermelon, banana, tomato, pomegranate, పురుషాంగానికి పౌష్టికాహారం ఇదిగోbanana,Dark Chocolates,Effective foods,penis health and strength,Pomegranate,tomato,watermelon,పురుషాంగానికి పౌష్టికాహారం ఇదిగో,,