ఈడోరకం ఆడోరకం టోటల్ కలెక్షన్లు

మంచు విష్ణు – రాజ్ తరుణ్ నటించిన ఈడోరకం ఆడోరకం బయ్యర్లకు భారి లాభాలు తెచ్చపెట్టింది.ఈ చిత్రంతో 10 కోట్ల షేర్ మార్కుని మరోసారి అందుకున్నాడు రాజ్ తరుణ్.

 Eedorakam Aadorakam Total Collections-TeluguStop.com

ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21F ఇంతకుముందు ఈ మార్కుని దాటాయి.

నైజాం : 3.60 కోట్లు

వైజాగ్: 1.95 కోట్లు

ఈస్ట్ : 1.10 కోట్లు

వెస్ట్ : 0.75 కోట్లు

కృష్ణ : 0.80 కోట్లు

గుంటూరు : 1.00 కోట్లు

నెల్లూరు : 0.45 కోట్లు

సీడెడ్ : 2.10 కోట్లు

కర్ణాటక : 0.30 కోట్లు

మొగితా ఏరియాలు : 0.10 కోట్లు

మొత్తం : 12.15 కోట్లు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube