మత్తులో పడి, తాము చనిపోయి, ఐదు నెలల పసిపిల్లని చంపుకున్నారు-Drug Addict Parents Died In USA Leaving 5 Months Old Die Of Hunger 3 weeks

Drug Addict Parents Overdose Died Pennsylvania ఐదు నెలల పసిపిల్లని చంపుకున్నారు తాము చనిపోయి మత్తులో పడి Photo,Image,Pics-

కంటతడి పెట్టించే సంఘటన ఇది. మత్తుపదార్థాలకు బనిస అయిన తల్లిదండ్రులు, తాము బలవుతూ ఐదు నెలల పసిపాపను చంపుకున్నారు. మొత్తం అమెరికాని విషాదంలో ముంచేసిన ఈ ఘటన జాన్స్ టౌన్ అనే పట్టణంలో జరిగింది.

ఆ పట్టణంలో నివసిస్తున్న దంపతులు జాసన్ ఛాంబర్స్, చెల్సియా కార్డరో .. ఇద్దరు మాదక ద్రవ్యాలకి బానిసలు. హెరాయిన్ తీసుకోనిదే పూట్ల గడవదు వీరికి. వారం క్రింద, ఓరోజు వీరు హెరాయిన్‌ మరీ ఎక్కువగా సేవించారట. దాంతో ఇద్దరు ఒకేరోజు, కొన్ని నిమిషాల వ్యవధిలోనే మరణించారని డాక్టర్లు చెబుతున్నారు.

గుండెను పిండేసే విషయం ఏమిటంటే, వీరికి ఐదు నెలల పాప ఉంది. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవటంతో ఆ పాప ఆకలి, దాహాన్ని తీర్చేవారు ఇంట్లో లేక కన్నుమూసింది. చాంబర్స్, చెల్సియా చనిపోయిన వారం తరువాత ఈ సంఘటన వెలుగులోకి రావడం విడ్డూరం.

అమెరికాలో మత్తులో పడి చనిపోవడం ఈమధ్య సర్వసాధారణం అయిపోయింది. ప్రతీ ఏట వేలమంది చనిపోతున్న, తాజాగా మత్తుకి అలవాటు పడిన పేరెంట్స్ మూలాన ఐదు నెలల పసికందు ప్రాణం విడవడం నిజంగా బాధకరం.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. పిక్‌టాక్‌ : మరింత బొద్దుగా

తాజా వార్తలు

 • బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి
 • రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే
 • పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు చేసే తప్పులు ఇవి
 • ఎన్టీఆర్‌కు అన్యాయంపై కేంద్రానికి కంప్లైంట్‌
 • మహేష్ కి ఉన్న బుద్ధి పవన్ కి లేదట
 • దిల్ రాజుకి టోపీ వేసిన శర్వానంద్
 • చంద్ర‌బాబు ఆ ఒక్క‌టి సాధిస్తాడా ..!
 • టీ కాంగ్రెస్ పాలిటిక్స్ చూస్తే క‌ళ్లు తిర‌గాల్సిందే
 • శతమానం భవతి 2 డేస్ కలెక్షన్స్
 • రోజు పెరుగు ఎందుకు తినాలి ?
 • ఈ వింత సెక్స్ జబ్బు గురించి ఎప్పుడైనా విన్నారా ?

 • About This Post..మత్తులో పడి, తాము చనిపోయి, ఐదు నెలల పసిపిల్లని చంపుకున్నారు

  This Post provides detail information about మత్తులో పడి, తాము చనిపోయి, ఐదు నెలల పసిపిల్లని చంపుకున్నారు was published and last updated on in thlagu language in category AP Featured,Genral-Telugu,Telugu News.

  5-month-old baby girl Died, Pennsylvania, Drug Overdose, parents died, Drug addict parents, మత్తులో పడి, తాము చనిపోయి, ఐదు నెలల పసిపిల్లని చంపుకున్నారు

  Tagged with:5-month-old baby girl Died, Pennsylvania, Drug Overdose, parents died, Drug addict parents, మత్తులో పడి, తాము చనిపోయి, ఐదు నెలల పసిపిల్లని చంపుకున్నారు5-month-old baby girl Died,Drug addict parents,Drug Overdose,parents died,pennsylvania,ఐదు నెలల పసిపిల్లని చంపుకున్నారు,తాము చనిపోయి,మత్తులో పడి,,