పోర్న్ స్టార్స్ కి సుఖవ్యాధులు రావా?

పోర్న్ స్టార్స్ రకరకాలా వ్యక్తులతో సెక్స్ లో పాల్గొంటారు.గాఢమైన చుంబన దృశల్లో కనబడుతూ ఉంటారు.

 Don’t Pornstars Get Stds ?-TeluguStop.com

మరి ఒకరిలో ఉన్న బ్యాక్టిరియా మరొకరి శరీరంలోకి చేరదా? వారికి సుఖవ్యాధులు రావా? వాళ్ళు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటారు? ఈ డౌటు చాలామందికి వచ్చి ఉండవచ్చు.ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.

పోర్న్ స్టార్ కావాలంటే కేవలం అందంగా ఉంటే సరిపోదు.దానికి మించి ఆరోగ్యంగా ఉండాలి.

అన్నిరకాల పరీక్షలు చేసాకే, మనిషి పూర్తి ఆరోగ్యంగా ఉంటేనే పొర్న్ స్టార్ గా కెరీర్ మొదలుపెట్టవచ్చు.మగవారైనా, ఆడవారైనా, పరీక్షలు తప్పవు.

ఇక పోర్న్ స్టార్ గా కెరీర్ మొదలుపెట్టాక, ప్రతి నీలిచిత్రం చిత్రీకరణ మొదలుపెట్టే ముందు, ఆ చిత్రంలో పనిచేయబోతున్న పోర్న్ స్టార్స్ అందరికి మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.అన్ని కరెక్టుగా ఉంటేనే, షూటింగ్ మొదలుపెడతారు.

మళ్ళీ షూటింగ్ పూర్తి అయ్యాక, మెడికల్ టెస్ట్‌లు మళ్లీ జరుగుతాయి.షూటింగ్ జరుగుతుండగా, సుఖవ్యాధులు ఏమైనా వచ్చాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ ఉంటుంది.

ఇలా ప్రతి నీలిచిత్రానికి ముందు, తరువాత, అలాగే వారానికోసారో, నెలకోసారో పోర్న్ స్టార్స్ అందరికి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు.ఆరోగ్య సమస్యలు పొరపాటునా వచ్చినా, పోర్న్ ఇండస్ట్రీ వదిలెయ్యాల్సిందే.

అంతే, చాలా స్ట్రిక్టు మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube