డబ్బు కోసమే ఐటం సాంగ్స్ చేస్తుందట..!

మిల్కీ బ్యూటీ తమన్నా ఎట్టకేలకు తన మీద వస్తున్న హాట్ గాళ్ రూమర్స్ కు చెక్ పెట్టేసింది.అంతేకాదు హీరోయిన్ అయినా ఐటం సాంగ్స్ అయినా డబ్బు కోసమే కదా చేసేది మరి ఎందుకు మీరు ఐటం సాంగ్స్ చేస్తే రాద్ధాంతం చేస్తారని వాపోయింది.

 Doing Item Songs Only For Money Says Tamanna-TeluguStop.com

ప్రస్తుతం ఉన్న క్రేజీ భామల్లో కుర్ర హీరో అయినా స్టార్ హీరో అయినా ఐటం సాంగ్ అంటే తమన్నాతో స్టెప్ వేయాల్సిందే.తనకు డ్యాన్స్ అంటే ఇష్టం అందుకే ఐటం సాంగ్ అయినా చేస్తా దానికి తన డిమాండ్ ను బట్టి వసూళు చేసుకుంటా అని అంటుంది

హీరోయిన్ గా చేసి డబ్బు తీసుకుంటే ఏం లేదు కాని ఐటం సాంగ్ చేస్తే వామ్మో ఐటం సాంగ్ కు ఇంత తీసుకుంటుంది అని ఎందుకు రాస్తారో అర్ధం కావట్లేదు అన్నది తమన్నా.

ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది కాని బాలీవుడ్లో హీరోయిన్ ఐటం సాంగ్స్ చేయడం చాలా చిన్న విషయం అని.ఇంకా చెప్పాలంటే అక్కడ హీరోయిన్స్ సినిమాల్లో నటించడం కన్నా స్పెషల్ సాంగ్స్ లో నర్తించడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారైన్ చెప్పుకొచ్చింది.సో మొత్తానికి తననో ఐటం గాళ్ చేశారని తమన్నా ఇలా మనసులోని కసి అంతా తీర్చుకుంది అన్నమాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube