Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

 • WhatsApp

వక్షోజాలు చిన్నగా ఉంటే పాలు తక్కువగా ఉత్పత్తి అవుతాయా?-Does The Size Of Breasts Decide The Amount Of Milk Production?

Telugu News

మన మానసిక తత్వం మన చేతిలో ఉంటుంది కాని మన శరీర తత్వం మాత్రం మన జీన్స్ లో ఉంటుంది. ఆ శరీరాన్ని కాపాడుకుంటామా, మెరుగుపరుచుకుంటామా, అది మన చేతుల్లోనే ఉంది. ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేక, లేదంటే అవతలి వ్యక్తిలో వంకలు పెట్టడం సరదాగా అనిపించి మనుషులు ఇతరులై పిచ్చి పిచ్చి కామెంట్స్ పాస్ చేస్తుంటారు. నీ ముక్కు అలాగా ఉంది, నీ మూతి ఇలాగా ఉంది, నీ రంగు అలా ఉంది, ఏదో సినిమాలో అన్నట్లు సగం ప్రపంచం బాగుపడకపోవడానికి ఇవే కారణం. ఇలాంటి అవమానాలు ఇంకా ఎక్కువ చూస్తారు వక్షోజాల సైజు చిన్నగా ఉన్న మహిళలు. అర్థం చేసుకోలేని భర్త దొరక్కపోతే వీరికి సెక్స్ లైఫ్ లో ఎలాగో ఇబ్బందులు ఉంటాయి. చిన్న సైజు వక్షోజాలపై ఉన్న మరో అపోహా కూడా వీరు తమని తాము చిన్నగా చూసుకునేలా చేస్తుంది. ఆ అపోహా ఏమిటంటే, వక్షోజాలు చిన్నగా ఉంటే పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది, బిడ్డకు సరిపడా పాలు ఇవ్వలేదు తల్లి. ఈ అపోహా నిజంహా అపోహే.

ఒక స్త్రీ గర్భవతి అయిన తరువాత హార్మోన్స్ లో మార్పుల వలన మామ్మరి గ్లాండ్స్ మేలుకోని పాల ఉత్పత్తి మొదలుపెడతాయి. పాల ఉత్పత్తి మొదలయ్యాక వక్షోజాల సైజు కొంచెం పెరిగినా, ఆ సైజుకి, పాల ఉత్పత్తికి సంబంధం ఉండదు. సైజు ఎక్కువ ఉంటే ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతాయి, తక్కువ ఉంటే తక్కువ అవుతాయి అనడం ఎలా ఉంటుంది అంటే, పురుషాంగం పెద్దగా ఉంటే ఎక్కువ వీర్యం ఉత్పత్తి అవుతుంది, తక్కువగా ఉంటే తక్కువ ఉత్పత్తి అవుతుంది అన్నట్లుగా ఉంటుంది. సైజు పాల ఉత్పత్తిని నిర్ణయించదు. డైట్, లైఫ్ స్టయిల్ నిర్ణయిస్తాయి.

తల్లికి రొమ్ము క్యాన్సర్‌ ఉండటం, మద్యంపానం, ధూమపానం అలవాట్లు ఉండటం, జంక్ – క్యాన్డ్ ఫుడ్స్ తినడం, సరిగా నిద్రపోకపోవడం .. ఇలాంటి అలవాట్లు పాల ఉత్పత్తిని తగ్గిస్తాయి. సైజు తగ్గించదు. అందుకే ఇలాంటి అపోహలు వదిలేసి పౌష్టికాహారం మీద దృష్టి పెట్టాలి తల్లులు. ప్రపంచం ఎన్నో మాట్లాడుతుంది, అన్నీ పట్టించుకోకూడదు.

Continue Reading
English Summary:Our philosophy is to our mental health, but the body type we have in our jeans. The body guard, meruguparucukuntama, it is in our hands.Understand such a small thing, or the other person seemed like a lot of fun to vankalu itarulai men are mad, mad to pass comments. Thy nose is as well, you have the same nose, the color is so you, as if something in the film are the cause of half of the world bagupadakapovadaniki.Similar to the smaller size of breasts you will see more and more women are humiliated. The husband can not understand how the difficulties of life are unable to have sex.Another misconception breasted small size, who also got to see themselves as smaller. One of the myths, smaller breasts, the milk production is low, the mother of the child did not have enough milk.Nijanha this misconception is a misconception.

After the changes in the hormones of a woman who is pregnant spicyjulep wounderful mammari glands begin to produce milk.Size does not determine the production. Diet, life style is determined.

Mother to breast cancer, madyampanam, the presence of smoking habits, junk - eating canned foods, nidrapokapovadam properly ..Such practices can reduce milk production. Size can be reduced.

Does The Size Of Breasts Decide The Amount Of Milk Production?,Life Style,milk Production,size Of Breasts

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu News

 • News

  TDP MLA Jump to BJP

  By

  తెలంగాణ‌లో టీడీపీ పరిస్థితి రోజు రోజుకు ఎంత తీసిక‌ట్టుగా త‌యార‌వుతుందో ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున గెలిచిన 15...

 • News

  Why Curd (Dahi) Is A Must-Have During Summer

  By

  పెరుగు అంటే ఇష్టపడని వారు ఉండరు. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. మంచి రుచిగా ఉండే గడ్డ పెరుగును చాలా మంది ఇష్టపడతారు....

 • Devotional

  why lord krishna wears peacock feather on his head

  By

  శ్రీ కృష్ణుని జగన్మోహన రూపానికి ముగ్ధులు అవ్వని వారు ఎవరు ఉండరు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించిన వారికి ఆయన తలపై...

 • News

  Tdp Leaders Fight For Amaravati Assembly Seat

  By

  ఏపీ, తెలంగాణ‌లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న విష‌యాన్ని కేంద్రం నాన్చుతుండ‌గానే ఆశావాహులు మాత్రం గంపెడాశ‌ల‌తో త‌మ‌కు సీటు రాక‌పోతుందా ? అసెంబ్లీలో అడుగుపెట్ట‌క‌పోతామా...

To Top