మందులతో ఎత్తును పెంచవచ్చా?

మందులతో ఎత్తు పెంచటం అనేది పుర్తిగా అపోహే.అసలు మందుల వలన ఎత్తు పెరగటం సాధ్యం కాదు.

 Does Drugs Increase The Height ..?-TeluguStop.com

ఎత్తు పెరగటం అనేది జన్యువుల మీద ఆధారపడి ఉంటుంది.అందుకే తల్లితండ్రులు ఎత్తుగా ఉంటే వారి పిల్లలు కూడా ఎత్తుగా ఉంటారు.

ఎత్తు పెంచటానికి మరియు ఎత్తు తగ్గించటానికి ఎటువంటి మందులు లేవు.

పిల్లల పెరుగుదలలో ముఖ్యంగా రెండు దశలు ఉంటాయి.

వాటిని లాగ్ పేజ్ మరియు ల్యాగ్ పేజ్ అని అంటారు.లాగ్ పేజ్ లో పిల్లలు అకస్మాత్తుగా పెరుగుతారు.

ల్యాగ్ పేజ్ లో పిల్లలు కొంచెం మందకొడిగా పెరుగుతారు.వీరు ఒకటి లేదా రెండు అంగుళాలు పెరిగి ఆగిపోతారు.

అందుకే యుక్త వయస్సు వచ్చిన పిల్లలను చాలా కాలం తర్వాత చూస్తే బాగా పొడవు అయినట్టు కన్పిస్తారు.

ఈ లాగ్ పేజ్,ల్యాగ్ పేజ్ లు సాధారణంగా 19-21 సంవత్సరాల వరకు కొనసాగుతాయి.

ఎవరిలోనైనా పెరుగుదల 21 సంవత్సరాలలో ఆగిపోతుంది.కాబట్టి ఎలాంటి మందులు వాడిన ప్రయోజనం ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube