చిన్న పిల్లల క‌ణ‌త‌ల‌కు న‌ల్లని చుక్క ఎందుకు పెడ‌తారో తెలుసా..?

చిన్న పిల్లలు అంటే అందరికి ఇష్టమే.అలాగే ముద్దు కూడా చేస్తూ ఉంటారు.

 Do You Know Why Black Mark Applied To Childs Head-TeluguStop.com

ఆలా చేసినప్పుడు పిల్లలకు దిష్టి తగులుతుందని చాలా మంది భావించి పిల్లలకు దిష్టి తీయటం లేదా నల్ల చుక్క పెట్టటం వంటివి చేస్తూ ఉంటారు.ఇలా పిల్లలకు నల్ల చుక్క పెట్టటం వలన దిష్టి తగలదని నమ్మకం.

ఎవరైనా పిల్లలను చూసినప్పుడు వారి దృష్టి పిల్లల మీద కాకుండా నల్ల చుక్క మీద పడుతుంది.దాంతో పిల్లలకు దిష్టి తగలదు.

ఈ క్ర‌మంలో పిల్ల‌ల‌కు నెగెటివ్ ఎన‌ర్జీ కాకుండా పాజిటివ్ ఎన‌ర్జీ ప్ర‌సార‌మ‌వుతుంద‌ట‌.దాంతో వారి ఆరోగ్యం బాగుంటుంద‌ని న‌మ్ముతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube