స్టార్ క్రికేటర్స్ నిమిషానికి ఎంత సంపాదిస్తారో తెలుసా?

క్రికేట్ అనేది భారతదేశంలో ఓ మతం.ఇంకోలా చెప్పాలంటే, హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు .

 Do You Know How Much Star Cricketers Earn Per Minute?-TeluguStop.com

ఉన్న మిగితా మతాల వారంతా కలిసికట్టుగా జపించే మంత్రం క్రికేట్.అంత పిచ్చి ఉంది కాబట్టే, ఐపియల్ లాంటి టోర్నమెంట్ ప్రతి ఏడాది వేలకోట్ల బిజినెస్ చేస్తోంది.

కేవలం క్రికేట్ ద్వారానే కాదు, ఆ ఇమేజ్ తో యాడ్ రంగంలో కూడా కోట్లకొద్దీ పిండుకుంటున్నారు స్టార్ ఆటగాళ్ళు.

మరీ భారతదేశంలో ఉన్న విపరీతమైన పిచ్చి లేకపోయినా, క్రికేట్ ఆడే మిగితా దేశాల్లో కూడా ఈ ఆటకు మంచి క్రేజ్ ఉంది.మరి అంతర్జాతీయంగా అత్యధిక సంపాదన కలిగిన క్రికెటర్స్ నిమిషానికి ఎంత సంపాదిస్తున్నారో చూద్దామా!

1) విరాట్ కొహ్లి – 5811.21 రూపాయలు

2) ధోని – 3638.30 రూపాయలు

3) క్రిస్ గేల్ – 950.34 రూపాయలు

4) షాహిద్ ఆఫ్రీది – 798.19 రూపాయలు

5) సెహ్వాగ్ – 734.41 రూపాయలు

6) షేన్ వాట్సన్ – 696.71 రూపాయలు

7) ఏబి డివిలియర్స్ – 696.71 రూపాయలు

8) గౌతమ్ గంభీర్ – 633.15 రూపాయలు

9) యువరాజ్ సింగ్ – 481.19 రూపాయలు

10) మైకల్ క్లార్క్ – 367.57 రూపాయలు

నోట్ : రిటైర్ అయిన క్రికేటర్స్ ని పరిగణనలోకి తీసుకోలేదు.మైకల్ క్లార్క్‌ రిటైర్ అయినప్పటికీ, పునరాగమనం చేసే అలోచనలో ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube