కుక్కల కోసం కోర్టుకెక్కిన భార్యభర్తలు-Divorced Couple Moves To Court For 3 Dogs In Canada 4 weeks

Divorced Couple Moves To Court For 3 Dogs In Canada Like Children కుక్కల కోసం కోర్టుకెక్కిన భార్యభర్తలు Photo,Image,Pics-

కుక్కలు విశ్వాసం గల జీవులు. తమని పెంచుకుంటున్న కుంటుంబంపై అవి చూపే ప్రేమ, మనుషులు కూడా చూపించలేరేమో. అంత నమ్మకంగా ఉంటాయి కాబట్టే కొందరు వాటిని తమ పిల్లలతో సామానంగా ప్రేమగా చూసుకుంటారు. మరి పిల్లలే లేని జంట కుక్కలని పెంచుకుంటే ఇంకెంత ప్రేమగా చూసుకోవాలి !

కెనెడాకి చెందిన ఓ జంటకి పెళ్ళి జరిగి 16 ఏళ్ళు గడిచినా సంతానం లేదు. వీరు మూడు కుక్కలని పెంచుకుంటూ వాటినే పిల్లలలాగా చూసుకుంటూ వచ్చారు. ఇద్దరి మధ్య ఏమైందో ఏమో విడాకులు తీసుకున్నారు. తీసుకుంటే తీసుకున్నారు .. వీరిద్దరి మధ్య అసలు గొడవ కుక్కలు ఎవరి దగ్గర ఉండాలని.

తెలిసిందేగా, విడాకులు తీసుకున్న తరువాత పిల్లలు ఎవరి దగ్గర ఉండాలనే విషయం మీద గొడవ జరిగితే కోర్టు తీర్పునిస్తుందని. అదేవిధంగా అ మూడు కుక్కలు ఎవరి దగ్గర ఉండాలనే విషయం మీద కోర్టుకెక్కారు భార్యభర్తలు. దానికి కోర్టు ఎలా రెస్పాండ్ అయ్యిందో తెలుసా. ఇద్దరికీ చివాట్లు పెట్టారంట జడ్జీ. కుక్కలు ఏమైనా మనుషులా, మీ సొంత పిల్లల్లా కోర్టుకి రావడానికి, అవి ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గర ఉంచుకోండి, లేదంటే అమ్మెయ్యండి అంటూ ఆ మాజీ భార్యభర్తలను మందలించారట.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. రెజినాలో ఆ యాంగిల్ చూపిస్తున్నారు..!

తాజా వార్తలు

 • బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి
 • రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే
 • పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు చేసే తప్పులు ఇవి
 • ఎన్టీఆర్‌కు అన్యాయంపై కేంద్రానికి కంప్లైంట్‌
 • మహేష్ కి ఉన్న బుద్ధి పవన్ కి లేదట
 • దిల్ రాజుకి టోపీ వేసిన శర్వానంద్
 • చంద్ర‌బాబు ఆ ఒక్క‌టి సాధిస్తాడా ..!
 • టీ కాంగ్రెస్ పాలిటిక్స్ చూస్తే క‌ళ్లు తిర‌గాల్సిందే
 • శతమానం భవతి 2 డేస్ కలెక్షన్స్
 • రోజు పెరుగు ఎందుకు తినాలి ?
 • ఈ వింత సెక్స్ జబ్బు గురించి ఎప్పుడైనా విన్నారా ?

 • About This Post..కుక్కల కోసం కోర్టుకెక్కిన భార్యభర్తలు

  This Post provides detail information about కుక్కల కోసం కోర్టుకెక్కిన భార్యభర్తలు was published and last updated on in thlagu language in category AP Featured,Genral-Telugu,Telugu News.

  Divorced couple moves to court for 3 dogs in Canada, Divorced couple, Canada, Dogs Like children,కుక్కల కోసం కోర్టుకెక్కిన భార్యభర్తలు

  Tagged with:Divorced couple moves to court for 3 dogs in Canada, Divorced couple, Canada, Dogs Like children,కుక్కల కోసం కోర్టుకెక్కిన భార్యభర్తలుcanada,Divorced couple,Divorced couple moves to court for 3 dogs in Canada,Dogs Like children,కుక్కల కోసం కోర్టుకెక్కిన భార్యభర్తలు,,