మహేష్ ని బాగా వాడుకుంటున్న అఖిల్

మంచో చెడో .మన వల్ల ఒకరికి నష్టం జరగకుండా, మనకి లాభం జరిగితే అందులో తప్పేమీ లేదు .

 Distributors Using Mahesh In Akhil Promotions-TeluguStop.com

ఇదే విషయాన్నీ బాగా వంటబట్టించుకున్నారు అఖిల్ సినిమా పంపిణిదారులు.సూపర్ స్టార్ మహేష్ బాబు ని బాగా వాడుకుందామని ఫిక్స్ అయిపోయారు.

మహేష్ బాబు ఓవర్సీస్ మార్కెట్ కొత్తగా చెప్పడానికి, పొగడడానికి కొత్తగా ఏమి లేదు .మకుటం లేని మహారాజు మహేష్ ఓవర్సీస్ లో .మహేష్ మార్కెట్ ను ఉపయోగించుకునే ప్లాన్ లో ఉన్నారు అఖిల్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యుటర్స్ .ఆ రకంగా ఓపెనింగ్స్ రాబట్టుకోవాలని వాళ్ళ ప్లాన్ .

అఖిల్ సినిమా ఓవర్సీస్ ప్రమోషన్స్ ఇదిగో ఇలా మహేష్-అఖిల్ ఫొటోలతో మొదలుపెట్టారు .దీనికి ప్రొడ్యుసర్ నితిన్, హీరో అఖిల్ కుడా అడ్డు చెప్పలేదట .ఇదే బ్యానర్స్ ఓవర్సీస్ మార్కెట్ లో వేయించాలని, మహేష్ పేరుతో ఎంత కుదిరితే అంత ఓపెనింగ్స్ లో రాబట్టుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నారు పంపిణిదారులు .ఏకంగా ఫ్యూచర్ స్టార్ లాంటి టాగ్ లైన్ కుడా తగిలించేసారు !

మహేష్ దీన్ని చుస్తే ఎలా స్పందిస్తాడో .ఏది ఏమైనా .వాడుకున్నోళ్ళకి వాడుకున్నంతా !

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube