Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

బబుల్ గమ్ నమలడం వలన ఎన్ని ప్రమాదాలో-Disadvantages You Should Know About Chewing Gum

Featured

బబుల్ గమ్ నమలడం అందరికి ఇష్టమే. ముఖ్యంగా ఆటలాడేటప్పుడు బబుల్ గమ్ నమలడం ఓ ట్రెండ్ లాంటిది. రుచితో సంబంధం లేకుండా ఫోజు కొట్టడానికి కూడా బబుల్ గమ్ నమిలే జనాలు లేకపోలేదు. అలాగే, బబుల్ గమ్ కి అలవాటు పడితే విడిపించుకోవడం కూడా కష్టమే. కాని విడిపించుకోవాలి.

* బబుల్ గమ్ లో రుచికోసం ఆర్టిఫీషియల్ స్విటెనర్స్ వాడతారు. ఇవి రుచిగా ఉన్నా, ఒంట్లో షుగర్ లెవల్స్ పెంచుతాయి. బబుల్ గమ్ ఒక అలవాటుగా మారడానికి కూడా ఈ స్వీటెనర్సే కారణం.

* బబుల్ గమ్ లో రెసిన్ అనే పదార్థం ఉంటుంది. దీన్ని జీర్ణించుకోవడం మన శరీరం వల్ల కాని పని. అందుకే, పొరపాటులో బబుల్ గమ్ కడుపులోకి వెళ్ళిపోతే లేని ఇబ్బందులు.

* అదేపనిగా బబుల్ గమ్ నమలడం వలన దవడ మీద ఒత్తిడి పెరిగిపోతుంది. ఆ ప్రాంతంలో నరాలకి ఇది మంచి విషయం కాదు. నొప్పితో పాటు TJD అనే కొత్త సమస్య వచ్చే అవకాశం లేకపోలేదు.

* బబుల్ గమ్ వలన మీ కడుపులోని కొన్ని రసాయనాలు వెళ్ళిపోతాయి. ఇవి మీ మెటబాలిజంను దెబ్బతీయడమే కాదు, మీ కిడ్నీలకు కూడా ప్రమాదమై కూర్చుంటాయి.

* బబుల్ గమ్స్ లో షుగర్ ఎక్కువ ఉండటం వలన ఇది దంతాలకి ఏమాత్రం మంచిది కాదు. టూత్ డికే లాంటి సమస్య రావొచ్చు.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,చిట్కాలు,వీడియోలు, అరుదైన ఫోటోలు క్రింద చూసి చదవండి

More in Featured

  • Health

    Usage of Viagra will increase sperm quality?

    By

    ఎరక్టైల్ డిస్ఫంక్షన్ .. తెలుగులో చెప్పాలంటే అంగం స్తంభించకపోవడం. ఈ సమస్యతో ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది పురుషులు బాధపడుతున్నారు. పురుషాంగంలో బలం లేక...

  • Health

    5 types of Pomegranate juice which will solve your summed problems

    By

    38-42 డిగ్రీలు.. ఇది సగటున రోజూ హైదరాబాద్ లో ఉంటున్న టెంపరేచర్. వేసవిలో పల్లెటూరిలో ఉంటేనే మేలండి, చెట్ల కింద కూర్చుంటే...

  • News

    15 tips to grow beard faster

    By

    Having a beard is new cool these days. From film stars to cricketers, almost everyone has...

  • Health

    How to clean your ears in a healthy way

    By

    చెవులు చాలా సెన్సిటివ్ గా ఉంటాయండి. చాలా అంటే చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. చెవిలో గులిమి ఉంటే చూడ్డానికి బాగా...

To Top
Loading..