Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

హీరోయిన్ తో అఫైర్ అని తెలిసి .. డైరెక్టర్ ని వదిలేసిన భార్య ?-Director’s Affairs With Heroine .. His Wife Left The House

ఆయనొక టాప్ డైరెక్టర్. అగ్రనటులతో మంచి సక్సెస్ ఫుల్ సినిమాలు తీసారు. గత కొన్నేళ్ళుగా ఆయన ఊపులో లేరు కాని, తన జమానాలో రకరకాల జానర్స్ లో సినిమాలు చేసారు ఆయన. హీరోయిన్స్ అందంగా చూపిస్తారని, వారితో స్కిన్ షో కూడా బాగా చేయిస్తారని ఈ దర్శకుడికి పేరుంది. ఆయనతో ఓ సినిమా చేస్ గ్లామర్ తో మార్కులు కొట్టేసి కొద్దిగా మైలేజ్ పెంచుకోవచ్చని భావిస్తుంటారు హీరోయిన్లు. ఆ అదృష్టం ఇప్పుడో క్రేజీ హీరోయన్ ని వరించింది. మెగా హీరోలతో జతకట్టినా స్టార్ హీరోయన్ స్టేటస్ పొందలేకపోయిన ఈ భామ తనకి క్రేజ్ తెప్పించే భారమంతా ఈ దర్శకుడి మీదే వేసింది.

అదీకాకుండా, వీరిద్దరి మధ్య రిలేషన్ కొంచెం పర్సనల్ గా వెళ్లిందట. మొన్న ఓ పార్టీ తరువాత అందరు ఎవరు ఇంటికి వారు వెళితే, ఈ హీరోయన్ మాత్రం ఆ డైరెక్టర్ కారులో ఎటో బయలిదేరిందట. ఇద్దరు ఎటు వెళ్ళారు, ఏం చేసారు వారిద్దరికే తెలియాలి. సెట్ లో వీరీ చనువు కూడా కొంచెం అతిగానే ఉంటోందని అంటున్నారు చూసిన జనాలు. ఆ చనువు కోసం, తన కెరీర్ కోసం ఇటు సెట్లో, అటు సెట్ బయట ఆ హీరోయిన్ బాగా కష్టపడుతోందని టాక్.

మరోవైపు పెళ్ళి జరిగి పిల్లలు ఉన్న ఆ డైరెక్టర్ ఇప్పుడు భార్యతో ఉండట్లేదని తెలుస్తోంది. ఈయన ఆవిడని వదిలేయడం కాదు, ఆవిడే ఈయనగారి రాసలీలలు తెలుసుకోని పుట్టింటికి వెళ్ళిపోయిందని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఆ హీరోయిన్ కి స్టార్ డమ్ వస్తుందా? వచ్చాక వీరి బంధం ఇలాగే కొనసాగుతుందా?

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Featured

  • Gossips

    Huge disputes between Akhil Akkineni and Allu Sirish

    By

    అక్కినేని ఫ్యామిలికి, మెగాఫ్యామిలికి మంచి సంబంధాలే ఉన్నాయి. చిరంజీవి, రామ్ చరణ్ .. ఇద్దరు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ తో క్లోజ్...

  • Gossips

    Amitabh Bachchan in Chiranjeevi Uyyalawada

    By

    టాలీవుడ్‌లో మెగాస్టార్‌గా చెక్కు చెద‌ర‌ని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వెండితెర‌కు ప‌దేళ్ల పాటు దూరంగా ఉన్నా త‌న కం...

  • Gossips

    Pawan-Trivikram Movie Storyline

    By

    మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ – ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కాంబినేష‌న్‌లో సినిమా అంటే అంచ‌నాలు ఎంత తారాస్థాయిలో ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు....

  • Gossips

    Pawan Kalyan insulted in NTR’s birthday party

    By

    సర్దార్ గబ్బర్ సింగ్ కథని పవన్ కళ్యాణ్ రెండేళ్ళు కష్టపడి రాసానని చెప్పడం మీరు వినే ఉంటారు. సినిమా చూసిన తరువాత...

To Top