ముసలి హీరోలకు తెగ మేకప్ వేస్తున్నారు

రవితేజను ఈ మధ్య బాగా గమనిస్తున్నారా ? ఆయనలో ఒక్కప్పటి అందం లేదు.శరీరం బక్కచిక్కి ఒకానొక సమయంలో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.

 Digital Makeup Didn’t Work For Raviteja And Shahrukh-TeluguStop.com

మరి వయసు అయిదు పదులు దాటిందా అంటే , అదీ లేదు.వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ బాగానే ఉన్నారు.

కిక్ – 2 లో లుక్ పట్ల చాల విమర్శలు వచ్చేసరికి, బెంగాల్ టైగర్ లో ముడతలు కనిపించనీయకుండా డిజిటల్ మేకప్ వాడారు.

మామూలు జనాలు ఈ విషయాన్ని కనిపెట్టారో లేదో తెలియదు కాని, సినిమా టెక్నాలజీ మీద కాస్తంతైనా పట్టునా వాళ్ళు మాత్రం పట్టేశారు.

అయినా రవితేజ మాత్రం కిక్-2 కి కాస్త బెటర్ గా కనిపించారే తప్పా, ఒకప్పటి రవితేజలా కాదు.పరిస్థితి డిజిటల్ మేకప్ దాకా ఎందుకు వచ్చింది ?

ఇక హిందీ చిత్రం దిల్ వాలే లో షారుఖ్ ది ఇదే పరిస్థితి.షారుఖ్ వయసు యాభై సంవత్సరాలు.తోటి హీరోలు ఆమీర్ , సల్మాన్ లది కుడా సరిగ్గా అదే వయసు.మిగితా ఇద్దరు ఇప్పటికి బాగానే ఉన్నారు.కాని షారుఖ్ ముడతలు కప్పిపుచ్చడానికి నానా తంటాలు పడ్డారంట దిల్ వాలే యూనిట్ సభ్యులు.

షారుఖ్ అందం వెళ్ళిపోవడానికి కారణం సిగరెట్లు అతిగా తాగటమే అని స్వయంగా షారుఖ్ ఒప్పుడుకున్నాడు.

మరి రవితేజ ఇలా అవడానికి కారణం ఏమిటి ? అప్పట్లో వచ్చిన వార్తలు నిజమేనా ? ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారా ?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube