తిరుమలలో భక్తులు చేయవలసిన పనులు

తిరుమల దర్శించటానికి ముందు ఇష్ట దైవాన్ని పూజించాలి
శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి వరాహ స్వామి దర్శనం అయ్యాక వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి
ఆలయంలో ‘శ్రీ వెంకటేశ్వరయ నమః’ అంటూ మనస్సులో స్మరిస్తూ ఉండాలి
ఆలయంలో ఉన్నప్పుడు మన ద్యాస అంతా స్వామి వారి మీదే ఉండాలి
తిరుమల సమీపంలో ఉన్న పాప వినాశనం,ఆకాశ గంగ తీర్ధాలలో స్నానం ఆచరించాలి

 Devotees Need To Do At Tirumala-TeluguStop.com

తిరుమలలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆచార వ్యవహారాలను పాటించాలి
కానుకలను హుండీలో మాత్రమే వేయాలి.తిరుమల చుట్టూ పక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచాలి
స్వామి వారిని దర్శించే సమయంలో సాంప్రదాయ దుస్తులను ధరించాలి
తిరుమలలో బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్కవర్లను మాత్రమే ఉపయోగించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube