గాఢనిద్ర గ్యారంటీ ఈ చిట్కాతో

చక్కటి నిద్ర రావటానికి కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించడం అవసరం.పగటి పూట కనీసం అరగంట అయినా ఎండ తగిలేలా తిరగాలి.

 Deep Sleep In 10 Minutes-TeluguStop.com

శరీరం చెమట పట్టేలా పనిచేయాలి లేదా వ్యయం చేయాలి.పగలంతా పనిలో ఎంత చికాకులు ఎదుర్కొన్నా రాత్రికి పడుకునే సమయానికి మనసును ప్రశాంతంగా మార్చుకోవాలి అందుకు మనకు నచ్చిన సంగీతం వినడమో కుటుంబం తో గడపడం, ధ్యానం చేయడం చేయాలి

రాత్రి పూట తొందరగా తినాలి ఎక్కువ తినకూడదు.

అలాగని ఆకలితో తో పడుకోకూడదు.రాత్రి పూట ప్రోటీన్లు ఎక్కువ గా ఉండే ఆహారం అంటే గుడ్లు, మాంసం, పప్పులు ఎక్కువగా తినకూడదు రాత్రి పూట నీరు ఎక్కువ తాగకూడదు సాయంత్రం ఏడు గంటలు దాటాక టీ, కాఫిలు, కూల్ డ్రింక్స్, సిగరెట్లు తాగకూడదు పాడుకోటానికి అరగంట ముందు టీవీ కంప్యూటర్ చూడకూడదు.

గోరు వెచ్చని పాలు ఓ గ్లాస్ తాగడం నిద్ర బాగా రావటానికి సహాయం చేస్తుంది.నిద్రను సులభంగా రప్పించే ఒక సులభమైన మందు ఒకటుంది అదే అరటి పండు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube