మహేష్ మురగదాస్ సినిమా కథ ఏంటి ?

సూపర్ స్టార్ మహేష్, ఏఆర్ మురగదాస్ కలయికలో త్వరలో ఓ చిత్రం ప్రారంభం కానున్న విషయం విదితమే.తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

 Concept Of Mahesh – Murugadoss Film-TeluguStop.com

అయితే ఈ సినిమా కథ దేని మీద ఉండొచ్చు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రమణ,గజినీ,స్టాలిన్,తుపాకీ,కత్తి .ఇలా మురగాదాస్ చిత్రాల్ని దగ్గరగా గమనిస్తే ఎదో ఒక కొత్త అంశాన్ని ఎంచుకుంటారు ఆయన.దానికి సామాజిక కోణాన్ని జోడించి,తనదైన హీరో క్యారక్టరైజేషన్ తో సినిమాను అధ్బుతంగా తెరకేక్కిస్తారు.మహేష్ – మురగదాస్ ల కలయికే సంచనలం.మరి ఇలాంటి కాంబినేషన్ అంటే సినిమా కథ ఎంత బలంగా ఉండాలి.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం భారత న్యాయవ్యవస్థ అనే అంశాన్ని ఈ చిత్రంలో చుపించానున్నారట.మన న్యాయ వ్యవస్థలోని లోటుపాట్లను ఎత్తి చుపుతాడేమో మన కథానాయకుడు.

మహేష్ ని లాయర్ పాత్రలో చూపించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.ఇంతకీ ఈ వార్తలో నిజమెంతో అబద్ధమెంతో కాలమే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube