మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మరోసారి పెళ్లి భజాు మోగనున్నాయి.ఇప్పటికే అందుకు సంబంధించిన చర్చు జరుగుతున్నట్లుగా మెగా కుటుంబ సన్నిహితు చెబుతున్నారు.
చిరంజీవి చిన్న కూతురు శ్రీజకు త్వరలో పెళ్లి చేయాలని చిరంజీవి నిర్ణయించాడు.అందుకు శ్రీజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.2007లో శ్రీజ శిరీష్ భరద్వాజ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న శ్రీజ రెండు సంవత్సరాల్లోనే విడి పోయింది.తనను శిరీష్ ఇబ్బందు పెడుతున్నాడు అంటూ చెప్పి విడాకులు తెచ్చుకుంది.
విడాకుల తర్వాత శ్రీజ విదేశాలకు వెళ్లి చదువుకుంది.ఇక శ్రీజ, శిరీష్ దంపతుకు పుట్టిన పాపను చిరంజీవి భార్య సురేఖ పెంచుతోంది.
ఇటీవలే చదువు పూర్తి చేసుకున్న శ్రీజకు పెళ్లి చేసి ఒక పని పూర్తి చేసుకోవాని మెగాస్టార్ నిర్ణయించుకోవడంతో ప్రస్తుతం మెగా సన్నిహితులు శ్రీజకు తగిన సంబంధంను వెదికే పనిలో ఉన్నట్లుగా తొస్తోంది.శ్రీజ పెళ్లిని ఆడంబరంగా కాకుండా సింపుల్‌గా, కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించాలని మెగా ఫ్యామిలీ భావిస్తోంది.