Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

భార్యతో సెక్స్ చేస్తుండగా చైనా పురుషుడి అంగం విరిగింది-Chinese Man Broke His Penis With Rough Sex

తెలుగుస్టాప్ ఆర్టికల్స్ మీరు రెగ్యులర్ గా ఫాలో అయితే మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కాని కొత్తవారికి ఎలాగో చెప్పాలి కదా! పురుషాంగం ఫ్రాక్చర్ అవుతుంది. ఎముకలు లేవు కదా ఎలా ఫ్రాక్చర్ అవుతుంది అని మీరు ఆలోచింవచ్చు, స్తంభించిన అంగం ఎముక లాంటిదే కదా. అంగంలో కార్పోరా కెవర్ నోసా అని టిష్యూ చిరిగిపోవడం వలన ఇలా జరుగుతుంది. మరి అంగం ఊరికే ఫ్రాక్చర్ అవుతుందా అంటే కాదు. హస్తప్రయోగంలో బలప్రయోగం వలన జరగొచ్చు, లేదంటే శృంగారంలోనే ఏదైనా ప్రమాదకరమైన సెక్స్ పోషిజన్ లో సెక్స్ చేయడం వలన ఇలా జరిగొచ్చు.

ఇటివలే చైనాలో ఓ 42 ఏళ్ళ పురుషుడి అంగం ఫ్రాక్చర్ అయ్యింది. తన భార్యతో ఏదో కొత్త సెక్స్ పోజిషన్ ట్రై చేస్తున్నప్పుడు అంగం విరిగిపొయినట్టుగా అనిపించిందట. భరించలేని నొప్పితో అతడిని హాస్పిటల్ కి తరలించారు. అంగాన్ని స్కాన్ చేసిన డాక్టర్లు కార్పోరా కెవర్ నోసా చిరిగిపోయినట్లు, అంగం ఫ్రాక్చర్ అయినట్లు తేల్చిచెప్పారు. కాని అదృష్టవశాత్తు అతని సమస్యని త్వరగానే తీర్చేసారు డాక్టర్లు. అతని అంగాన్ని త్వరగానే రిపేర్ చేసి, పట్టీలు వేసి ఇంటికి పంపిచేసారు. అతనిప్పుడు సేఫ్ గానే ఉన్నాడు.

చూసారా అతిప్రయోగం వలన ఎంత ప్రమాదం జరిగిందో! అందుకే ప్రయోగాలు చేయాలి కాని, ఓ ప్రయోగం చేసేముందు అది మన శరీర భాగాల్లో, ఎక్కడ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే విషయాన్ని గుర్తించుకోవాలి. ఈ ఫ్రాక్చర్ కేసులు కొత్తవేమి కాదు. చాలా కేసుల్లో శృంగార జీవితానికి పనికిరాకుండాపోయారు పురుషులు. కౌగర్ల్, రివర్స్‌ కౌగర్ల్, రివర్స్ మిషినరీ లాంటి సెక్స్ పొజీషన్స్ లో పురుషులకి ఈ ఫ్రాక్చర్‌ ప్రమాదం పొంచి ఉంటుంది. సెక్స్ చేస్తున్న మహిళ ఎంత నేర్పరి అయినా, ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. ఇవి స్త్రీలు నడిపించే సెక్స్ పొజిషన్స్ కాబట్టి, రఫ్ సెక్స్ చేయకపోవడమే మంచిది. కాస్త పట్టుతప్పినా, ఆమె బరువంతా ఒక్కసారిగా స్తభించిన ఉన్న అంగం మీద పడుతుంది. అప్పుడు ఫ్రాక్చర్ వలన ఎంత నొప్పివేస్తుందో మీ ఊహకే వదిలేస్తున్నాం

Continue Reading
English Summary:If you regularly follow telugustap articles, but you do not need to be told of the new apprentices are supposed to be! Fracture of the penis becomes. If you think of how it would not have fractured bones, frozen component is similar to the bone.Because of the tissue damage that occurs within the body of the corpora kevar nosa. That simply can not be fractured body of a baby.Masturbation may take place by force, in the sex or sexuality because of a dangerous sex jarigoccu posijan.

Recently, a 42-year-old man in China was fractured penis.Try something new in sex while his wife pojisan virigipoyinattuga anipincindata component. He was rushed to hospital in agonizing pain.Nosa kevar cirigipoyinatlu doctors scanned body with the corpora, the component would have fractured. Fortunately, doctors tircesaru but his problems quickly.Quickly repair his body with the straps and pampicesaru home. Is as safe with him.

Have you looked at how the accident happened due atiprayogam! Hence the need to experiment, but, before that, an experiment of our body, where it is to be noted that no impact whatsoever. Kottavemi cases this is not a fracture.In many cases, men panikirakundapoyaru romantic life. Cowgirl, reverse cowgirl, missionary, reverse fracture risk, such as sex with men is in pojisans.The woman learned that sex is, is some risk. Sex Positions, which are run by women, so that is not good for rough sex.

Chinese Man Broke His Penis With Rough Sex,Penis,Rough Sex,vigorous Intercourse

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Featured

 • Generalphotos

  skipping for weight loss

  By

  ఈ రోజుల్లో బిజీ జీవనశైలి కారణంగా వాకింగ్,రన్నింగ్ చేయటానికి జిమ్ కి వెళ్ళటానికి సమయం ఉండటం లేదు. ముఖ్యంగా ఆడవారికి వారి...

 • Genral

  Everything you should know about PayTM bank

  By

  మొబైల్ వాల్లేట్ ప్రపంచంలో పెను ప్రకంపనలు సృష్టించి, రోజుకి కోట్ల ట్రాన్సాక్షన్స్ కి కేంద్రబిందుగా మారిన PayTM ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలోకి...

 • Genral

  Is Precognition real or fake?

  By

  మీరు ఏదో వీధి వెంట నడుచుకుంటూ వెళుతున్నారు. సడెన్ గా ఏదో దృశ్యం కనిపించింది. మీలో ఆశ్చర్యం .. ఎందుకంటే దీన్ని...

 • Orkut comes back as “Hello” .. Potential competitor of Facebook

  By

  పదవ తరగతి దాకా కూడా రాకముందే ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్న ఇప్పటి పిల్లలకి ఆర్కుట్ అంటే ఏమిటో కూడా...

To Top