చిరంజీవి కోసం పూజలు చేస్తున్న చరణ్ భార్య

తన మామగారు చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ, హీరో రాంచరణ్ భార్య ఉపాసన, అన్నవరం సత్యనారాయణస్వామికి ప్రత్యేక పూజలు చేసింది.తూర్పు గోదావరి జిల్లా చిరంజీవి అభిమాన సంఘం నేత కత్తిపూడి బాబి, మరికొందరు అభిమానులు ఆమెతో పాటు దేవాలయానికి రాగా, పండితులు స్వాగతం పలికి ప్రత్యేక పూజా ఏర్పాట్లు చేశారు.

 Charan Wife Special Pooja For Chiranjeevi-TeluguStop.com

పూజల అనంతరం అనివేటి మండపంలో ఆశీర్వచనం పలికిన ఆలయ పూజారులు, ఆమెకు ప్రసాదాలు అందించారు.ఆపై ఉపాసన విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు.

బయట ఇంటినుంచి ఒచ్చినా కూతురు కంటే ఎక్కువగా చిరంజీవి గురించి ఉపాసన ఆలోచిస్తోంది అంటున్నారు చిరంజీవి అభిమానులు.ఆమెకి ఉన్న ఆలోచన కూడా చిరు చిన్న కూతురుకి లేదు అని వారు దెప్పి పొడుస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube