పేరుకే చరణ్ - పెత్తనం అరవింద్ దే

ఒక సినిమాకి నిర్మాత అయిన వ్యక్తి ఎవరైనా దగ్గరుండి ఏర్పాట్లు చేసుకోవాలి.షూటింగ్ టైం కి హాజరు అవ్వాలి.

 Charan – Allu Aravind Sharing Work-TeluguStop.com

ఖచ్చితంగా మొదటి రోజు షూటింగ్ లో అయితే కనపడాలి.అన్ని వ్యవహారాలూ చక్కదిద్ది ఎవరికీ ఏది అవసరం అనేది గుర్తించాలి.

ప్రొడక్షన్ విషయం లో ఆ మాత్రం జాగ్రత్తలు లేకపోతే భారీగా నష్టపోతారు.ప్రతీ చిన్న దానికీ మ్యానేజర్ ని నమ్ముకుంటే చివరికి చేతిలో చిప్పే.

కానీ హీరో రాం చరణ్ మాత్రం తన తండ్రి సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నా కూడా ఆ సినిమా విశేషాలు ఎక్కడా పట్టించుకున్నట్టు కనపడ్డం లేదు.నిన్నటికి నిన్న మెగా ఫాన్స్ సాక్స్తిగా ఉద్వేగంతో మొదలైన కత్తి రీమేక్ షూటింగ్ లో చరణ్ మాత్రం ఎక్కడ కనపడలేదు.చరణ్ ప్రస్తుతం ‘ధ్రువ’షూటింగులో బిజీగా ఉన్నాడు.

‘ధ్రువ’ సెట్లో ఉండాల్సిన ఆ చిత్ర నిర్మాత అల్లు అరవిందేమో ఇక్కడ చిరంజీవి సినిమా సెట్లో బిజీ బిజీగా కనిపించాడు.అక్కడ రామ్ చరణే ‘ధ్రువ’ వ్యవహారాలన్నీ చూసుకుంటుంటే.ఇక్కడ అతడి నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా బాధ్యత అరవింద్ తీసుకున్నాడన్నమాట.బాగుంది కదా మామా అల్లుళ్ల సహకారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube