Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

ఆమె శృంగారాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు వక్షోజాల్లో వచ్చే మార్పులివి-Changes Happen With Breasts While She Is Enjoying Sex

స్త్రీ శరీరంలో కామ స్పందనలు కలిగించే అతిముఖ్యమైన కామోద్రేక కేంద్రాల్లో వక్షోజాలు కూడా ఉంటాయి. కేవలం వక్షోజాల ప్రేరేపణతోనే స్త్రీలు భావప్రాప్తి పొందగలరు అంటే నమ్మండి. $ లైఫ్ లో అందుకే అంత ప్రాముఖ్యత ఉన్నది వక్షోజాలకి. గమ్మతైన విషయం ఏమిటంటే, స్త్రీ శృంగారాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు వక్షోజాలు తమ రూపురేఖల్ని మార్చుకుంటాయి. ఎలాగైతే పురుషాంగం ప్రేరేపణ వలన కొత్తరూపులో కనబడుతుందో, అలాగే వక్షోజాల్లో కూడా $ సమయంలో కొన్ని మార్పులని చూడవచ్చు. అవేంటంటే …

* $ మంచి రసపట్టులో సాగుతూ ఉండాలే కాని స్త్రీ వక్షోజాల సైజు అప్పటికప్పుడు పెరుగుతుంది. కామోద్రేకం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు 20% నుంచి 25% వరకు వక్షోజాలు పెద్దగా కనిపిస్తాయి. అయితే, ఎలాగైతే కామోద్రేకం తగ్గాక పురుషాంగం పాత సైజులోకి మారిపోతుందో, అలాగే వక్షోజాలు కూడా ముచ్చట తీరక తిరిగి పాత సైజులోకి వెళ్ళిపోతాయి.

* స్త్రీలలో కామోద్రేకం ఉచ్ఛస్థాయిలోకి వెళితే, దాదాపుగా వక్షోజాల్లో ఉన్న నరాలు లెక్కపెట్టవచ్చు. ఇది బాగా టర్న్ ఆన్ అయినప్పుడు,శృంగారాన్ని విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు జరుగుతుంది. కామోద్రేకం చల్లారాక మళ్ళి ఎప్పటిలాగే కనబడతాయి ఆ లేడి పార్ట్స్.

* $ ఎంజాయ్ చేస్తున్నప్పుడు కాని, కామోద్రేకం పీక్స్ లో ఉన్నప్పుడు కానీ వక్షోజాల పరిమాణం పెరుగుతుందని చెప్పుకున్నాం కదా. ఇలాంటి సమయాల్లో స్తన పరివేషం కూడా సైజులో పెద్దగానే కనిపిస్తుంది. ఇది కూడా ఓ నేచురల్ చర్యే.

* ఒక్కోసారి $ లో ఆమెకి అంతులేని ఆనందం దొరుకుతుంటే, వక్షోజాలు చమట కూడా పట్టేస్తాయి. ఈ సమయంలో వచ్చే ఆ స్పెషల్ చెమట వాసన పురుషుడి కామోద్రేకాన్ని మరింతగా పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

* తట్టుకోలేని కామోద్రేకంలో, ఆనందంతో తడిసిముద్దవుతున్న శృంగారంలో స్త్రీ వక్షోజాల రంగు కూడా మారవచ్చు. ఒస్ట్రోజన్ హార్మోన్ ఇలాంటి సమయాల్లో ఆమె శరీరంలో ఉరకలు పెట్టడం వలన వక్షోజాలు కొంచెం పింక్ కలర్ లో కనిపించవచ్చు.

Continue Reading
To Top