చాందిని చౌదరి తప్పు చేసిందా ?

చాందిని చౌదరి అంటే ఎవరో షార్ట్ ఫిల్మ్స్ చూసే జనాలకి పెద్దగా చెప్పాల్సిన పని లేదు .మధురం అనే ఒకే ఒక్క షార్ట్ ఫిలిం చుడండి చాలు మీకు చాందిని తెలియకపొతే .

 Chandini Chowdary Did A Mistake ?-TeluguStop.com

నిండు తెలుగుదనం, చూడచక్కని రూపం, నటన ప్రతిభ .అన్ని ఉన్న అమ్మాయి చాందిని … యుట్యూబ్ స్టార్ హీరోయిన్ చాందిని .షార్ట్ ఫిల్మ్స్ లో సమంత, కాజల్ రేంజ్ చాందిని ది.

షార్ట్ ఫిల్మ్స్ నుంచి ప్రమోట్ అవ్వాలనుకుంది సరే .సినిమాల్లో హీరోయిన్ కావాలనుకుంది సరే … అంత అందంగా ఉన్నాక కోరిక పుట్టకపోతేనే తప్పు .కాని మొదటి అడుగులే సరిగా వేయకపోతే ఎలా ?

ఇప్పుడు చాందిని కేటుగాడు, కుందనపు బొమ్మ అనే రెండు సినిమాలు చేస్తోంది .రెండు సినిమాల ప్రచార చిత్రాలు ఇటివలే విడుదల అయ్యాయి .కాని రెండు ఆకట్టుకోలేదు.అసలు చాందిని ఏంటి ఇలా ఎంట్రి ఇస్తోంది .ఆచితూచి ఆడుగులు వేయోచ్చుగా అని బాధపడుతున్నాడు సగటు షార్ట్ ఫిల్మ్స్ అభిమాని.

అందం, టాలెంట్ .అన్ని ఉన్నాయి .అన్నిటికి మించి తెలుగమ్మాయి .షార్ట్ ఫిల్మ్స్ రాణి ఇప్పుడు తెలుగు చిత్ర సీమలో పసి బిడ్డ .ఎదుగుతుందో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube