కిడ్నాప్ కేసులో విద్యాబాలన్..?-Case Filed On Vidya Balan For Kidnap 3 months

Kahaani 2 Movie First Look Vidya Balan Vidya As Kidnapper Twitter Photo,Image,Pics-

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఓ కిడ్నాప్ మర్డర్ కేసులో ఇరుక్కుందా అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. అంతేకాదు ఈ కేసుకి సంబందించి ఆమె పరారీలో ఉండటంతో ఆమె గురించి వాంటెడ్ పోస్టర్ కూడా వేశారు. ఏంటి ఇదంతా నిజమేనా అంటే అవును నిజమే కాని రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో.. కహాని టీం మరోసారి విద్యాతో మరో ప్రయోగానికి సిద్ధమైంది. గర్భిణితో తప్పిపోయిన భర్తని వెతకే క్రమంతో తీసిన కహాని ఎంతటి సంచలనా విజయం అందుకుందో తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా దర్శకుడు సుజయ్ ఘోష్ డైరక్షన్లోనే కహాని-2 తెరకెక్కుతుంది.

అందులో కిడ్నాపర్ గా విద్యా నటిస్తుంది. దానికి సంబందించిన పోస్టర్ ను తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ గా పెట్టి సినిమా ప్రమోట్ చేస్తుంది విద్యాబాలన్. బాలీవుడ్ లో సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విద్యాబాలన్ కు ఇలాంటి సినిమాలు తీయడం మాములే. తనకంటూ ఓ ప్రత్యేకమైనా క్రేజ్ ఏర్పరచుకున్న విద్యా ఈ కహాని-2తో ఏవిధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. పెళ్లి తర్వాత కాస్త స్లో అయినట్టు కనిపించిన విద్యా బాలన్ ఇక నుండి వరుస సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తుందట. ప్రస్తుతం కహాని-2 పోస్టర్ మాత్రం ప్రేక్షకులను ఓ రేంజ్లో ఆకట్టుకుంటుంది.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. హీరోయిన్లకు డబ్బులిచ్చేది బట్టలు విప్పడానికి కాదట

About This Post..కిడ్నాప్ కేసులో విద్యాబాలన్..?

This Post provides detail information about కిడ్నాప్ కేసులో విద్యాబాలన్..? was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Case Filed On Vidya Balan For Kidnap, Vidya Balan, Vidya Balan as Kidnapper, Kahaani 2, Kahaani 2 Movie First Look , Vidya Balan Twitter

Tagged with:Case Filed On Vidya Balan For Kidnap, Vidya Balan, Vidya Balan as Kidnapper, Kahaani 2, Kahaani 2 Movie First Look , Vidya Balan TwitterCase Filed On Vidya Balan For Kidnap,Kahaani 2,Kahaani 2 Movie First Look,vidya balan,Vidya Balan as Kidnapper,Vidya Balan Twitter,,