Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

అమ్మాయిలకి కూడా నిద్రలో సెక్స్ కలలు వచ్చి భావప్రాప్తి కలుగుతుందా ?-Can Women Experience Orgasm In Sex Dreams

పురుషుల్లో స్కలనం జరగడం చాలా సులువు. ఒక్కోసారి సెకన్లలో అంతా అయిపోతుంది. ఇది కేవలం పూర్తిగా సృహలో ఉండగా, ప్రేరేపణలో ఉండగానే జరగదు. నిద్రలో కూడా జరిగిపోతుంది. పొద్దున్నే అంగం స్తంభించి ఉండటం కూడా చాలా కామన్ విషయం. నిజం చెప్పాలంటే, ఇలా జరగడమే ఆరోగ్యం. రాత్రిపూట నిద్రలోనే నాలుగైదు సార్లు పురుషుడి అంగం స్తంభించవచ్చు. స్కలనం జరగవచ్చు. రాత్రి శృంగార కలలు వస్తే ఇలా జరగడం ఇంకా సాధారణం. ఈ సెక్స్ కలలు భలే గమ్మత్తుగా ఉంటాయి. పేరుకే కలే అయినా, నిజంగానే స్పర్శ పొందుతున్నట్లు, నిజంగానే శృంగారపు అనుభూతులు పొందుతున్నట్లు భ్రమపడతాం మనం. ఇదంతా మెదడులో జరిగే కెమికల్ రియాక్షన్స్, హార్మోనుల ప్రభావం వలన జరుగుతుంది.

మరి స్త్రీలకు ఇలానే జరుగుతుందా ? వారికి నిద్రలో మగవారి లాగే శృంగార కలలు వస్తాయనేది కాదనలేని వాస్తవం. కాని రియాలిటిలో సెక్స్ చేస్తున్నప్పుడే స్త్రీకి భావప్రాప్తి కలగడం కష్టంగా ఉంటుంది. అలాంటిది కలలో, భౌతికంగా ఎలాంటి ప్రేరేపణ లేకుండా భావప్రాప్తి కలిగే అవకాశం అసలు ఉంటుందా ? ఆశ్చర్యకరంగా అనిపించినా, స్త్రీలకి పురుషుల లాగే నిద్రలో భావప్రాప్తి కలుగుతుంది. నమ్మడానికి కష్టంగా ఉండొచ్చు కాని సైన్స్ ఇదే విషయాన్ని చెబుతోంది.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu News

  • News

    NTR Next Movie on his Political Career

    By

    ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీకి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌కు లింకేంటి ? ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీకి త్రివిక్ర‌మ్ చేస్తోన్న సాయం ఏంటన్న‌దే...

  • News

    TDP Alliance with Congress in Telangana

    By

    తెలుగు రాజ‌కీయాల్లో మూడున్న‌ర ద‌శాబ్దాల ఘ‌న‌మైన చ‌రిత్ర టీడీపీది. జాతీయ పార్టీ కాంగ్రెస్ రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకంగా ఆవిర్భ‌వించిన టీడీపీ అలాంటి కాంగ్రెస్...

  • News

    TDP MLA Eyes on MP Seat

    By

    ఏపీలో కీల‌క జిల్లాల్లో ఒక‌టి అయిన గుంటూరు జిల్లాలో అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే త‌న ప‌ద‌విలో సంతృప్తిగా ఉండ‌లేక‌పోతున్నారా...

  • Devotional

    Lord Hanuman stills exist on Earth – Proofs

    By

    పవన పుత్రుడు ఇంకా భూమి మీద నివసిస్తన్నాడా? తన భక్తులకి ఊహించని రూపాల్లో దర్శనమిస్తూ దైవం మీద నమ్మకాన్ని పెంచుతున్నాడా? ఈ...

To Top