Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

బిఎస్ఎన్ఎల్ అద్భుతమైన చీప్ ఆఫర్ .. జియో కూడా పనికిరాదు-BSNL’s New Offer Is Way Cheaper Than JIO

Featured

మార్చి 31 వరకు జియో వినియోగదారులు ఆడిందే ఆట, పాడిందే పాట. అప్పటివరకూ ప్రతీరోజు 1GB డేటా అందుతూనే ఉంటుంది. మరి ఆ తరువాత పరిస్థితి ఏంటి ? జియో ఉచిత ఆఫర్ ని పొడిగించట్లేదు. ఉన్న జియో నంబర్ ని జియో ప్రైమ్ కి అప్ గ్రేడ్ చేసుకోమంటోంది. జియో ప్రైమ్ సేవలు ఏడాది కాలం పొందే అర్హత కోసం 99 రూపాయలు చెల్లించాలి. ఆ తరువాత నెలకి 303 రూపాయలు చెల్లిస్తే ఇప్పటిలాగే రోజుకి 1GB డేటా మీరు పొందవచ్చు. ఏడాది మొత్తానికి మీకయ్యే ఖర్చు ,3735 రూపాయలు.

మరోవైపు బిఎస్ఎన్ఎల్ ఒక అద్భుతమైన ఆఫర్ ని ప్రకటించింది. కాకపోతే ఇది మొబైల్ డేటా ఆఫర్ కాదు. బ్రాడ్ బ్యాండ్ + ల్యాండ్ లైన్ ఆఫర్. జియోతో పోల్చి చూసుకుంటే ఇంకా చీప్ ఆఫర్. 49 రూపాయలకే బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ సబ్ స్క్రిప్షన్ అందుబాటులోకి వచ్చింది. మార్చి 31 లోపే కనెక్షన్ తీసుకుంటే ఇంస్టాలేషన్ చార్జీలు ఉండవు. నెలకి 249 రూపాయలు చెల్లిస్తే అన్ లిమిటెడ్ హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు మీకు అందుతాయి. ఏడాది మొత్తానికి అయ్యే ఖర్చు 3,307 రూపాయలు.

జియో కన్నా ఏడొందల రూపాయలు తక్కువ, పైగా జియో లాగా రోజుకి 1 GB లిమిట్ కూడా లేదు. కాని ఇంట్లో వైఫై కనెక్షన్ కి, ల్యాండ్ లైన్ కాల్స్ కి మాత్రమే పనికివస్తుంది. జియో లాగా సిమ్ బేస్డ్ సర్వీస్ కాదు. ఇక రెండిట్లో మీకు సూట్ అయ్యే ఆఫర్ ఏదో మీరే డిసైడ్ చేసుకోండి.

Continue Reading

More in Featured

  • A 12 year old Indian boy becomes father

    By

    12 ఏళ్ల వయసులో మనమంతా ఎలా ఉండేవాళ్ళం ? బయట ఓ పదినిమిషాలు ఆట ఆడుకోవాలన్నా కష్టంగా ఉండేది .. అట్లా...

  • Top mobile apps for your sex life

    By

    సెక్స్ లో ఎప్పటికి, అన్ని తెలుసుకోవడం కష్టం. వందలకొద్దీ సెక్స్ పొజిషన్స్, ఒక్కో అంగంలో మనకు తెలియని నరాలు, వాటి స్పందనలు,...

  • How to raise your daughter independent and strong?

    By

    కంటే కూతురనే కనాలిరా అన్నాడో సినీపెద్ద. మరి అంత వన్ సైడెడ్ అభిప్రాయం మనకెందుకు కాని, కూతురైనా, కొడుకైనా, ఓకేలా పెంచండి....

  • 5 most poisonous snakes in the world and some facts

    By

    పాములంటే ఇక్కడ అందరికి భయమే. మనుషుల పీడకలలోకి కూడా పాములే ఎక్కువగా వస్తాయట. అలా ఎందుకు జరుగుతుందో సరిగ్గా చెప్పడానికి ఆధారాలు...

To Top
Please Click On Like Page and Share with Your Friends..
Please click on Like Page & Join 6Lakhs+ Telugu Friends..We post Amazing Telugu Stories,Health Tips,Jobs,Celebrity Rare Pics,Videos and Many More in TeluguSTOP.com Page e Daily...
Loading..