రామ్ చరణ్ పరువు తీస్తున్నారు

సినిమాకు ఎంత వస్తే అంతే చెప్పుకోవాలి.వచ్చిన దానికన్నా ఎక్కువ చెప్పి హీరో పరువు తీయడం ఎందుకు! కొంతమంది వలన మహేష్ ఇప్పటికే నిందలు పడుతున్నాడు.

 Bruce Lee Fake Figures Hurting Fans-TeluguStop.com

సరిగ్గా అలాంటివారే ఇప్పుడు రామ్ చరణ్ కి హాని చేస్తున్నారు.

చరణ్ సన్నిహితులకు ఒక వెబ్ సైట్ ఉంది.

అందులో చాలా పక్షపాతంగా వార్తలు రాస్తారని గగ్గోలు పెడుతూ ఉంటారు సగటు సినీ అభిమానులు.ఇతర హీరోల కలెక్షన్లు తగ్గించి, మెగా ఫ్యామిలి, మరీ ముఖ్యంగా చరణ్ సినిమాలకు కలెక్షన్లు పెంచి చెప్పడం వారికి అలవాటు.

తాజాగా బ్రూస్ లీ కు కూడా అలానే చేస్తూ చరణ్ పరువు తీస్తున్నారు.వాళ్ళు చెప్పే ఫేక్ లెక్కలను పట్టుకోని చరణ్ ని ఎగతాళి చేస్తున్నారు ఇతర హీరోల అభిమానులు.

రామ్ చరణ్ ఇవన్ని పట్టించుకోకపోయినా, ఇది చరణ్ అభిమానులకు బాధ కలిగిస్తోంది.మహేష్ సన్నిహితులు ఇలానే చేయడం వలన మహేష్ కి చెడ్డపేరు వచ్చింది, ఇప్పుడు చరణ్ కి అదే జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube