బ్రూస్ లీ డిజాస్టర్ దిశగా సాగుతోంది.నాలుగొవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలు కాలిపి రెండు కోట్ల షేర్ కూడా వసూలు చేయలేకపోయింది.
బ్రూస్ లీ నాలుగు రోజుల షేర్ కలెక్షన్లు ( తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ )
నైజాం :
6.65 కోట్లు
వైజాగ్:
2.44 కోట్లు
ఈస్ట్ :
2.19 కోట్లు
వెస్ట్ :
1.81 కోట్లు
కృష్ణ :
1.45 కోట్లు
గుంటూరు :
2.55 కోట్లు
నెల్లూరు :
1.08 కోట్లు
సీడెడ్ :
4.50 కోట్లు