Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

 • WhatsApp

ఓ విచిత్రమైన సెక్స్ జబ్బు ఈ మహిళది .. దాంతో జైల్లో వేసారు -Britain Extends Punishment To The Worst Female Paedophile

Telugu

పేడోఫిల్ల, పేడోఫెయిల్ .. ఈ పదాల్ని ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడే మొదటిసారి వింటున్నారా? ఇదో మానసిక డిజార్డర్. లేదా సెక్స్ డిజార్డర్ అని అనుకోండి. ఈ చిత్రమైన మానసిక స్థితి కలిగిన వారు చేసే దారుణం ఏమిటో తెలుసా? వీరు చిన్నపిల్లలతో సెక్స్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అంటే చిన్నపిల్లల పట్ల శారీరక ఆకర్షణ కలిగి ఉంటారు. వినడానికి కొత్తగా చెత్తగా ఉన్నా, ఇది కొత్త జబ్బేమి కాదు. దీని వెనుక కూడా శతాబ్దాల చరిత్ర ఉంది. అయితే ఈ డిజార్డర్ ఉన్నవారిని జైల్లో వేస్తారు. దీన్ని మానసిక సమస్యలా చూడరు. ఎందుకంటే పేడోఫైల్స్ చిన్నపిల్లలని లైంగికంగా వేధిస్తారు కాబట్టి.

బ్రిటన్ కి చెందిన వనేస్సా జార్జ్ అనే మహిళ ఓ పేడోఫైల్. చిత్రమైన విషయం ఏమిటంటే ఈవిడకి పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా ఈవిడ ఓ స్కూల్ లో పనిచేస్తూ అక్కడికి వచ్చే వారికి ఇటు పాఠాలు చెబుతూనే అటు లైంగికంగా దాడి చేయడం మొదలుపెట్టింది. కొన్నిరోజులు నడిచిన ఈ వ్యవహారం మొత్తానికి ఒక స్టూడెంట్ ధైర్యం చేసి తల్లిదండ్రులకి చెప్పడంతో బయటపడింది. అప్పటిదాకా ఈమె ఒక పేడోఫైల్ అని భర్తకి కూడా తెలియదు అంట. ఇంట్లో మామూలుగానే ఉండే తన భార్య స్కూల్ లో చిన్నపిల్లలని చూస్తే మాత్రం రాక్షసిలా మారుతుందని ఎవరు మాత్రం ఊహిస్తారు.

వనేస్సా ని 2009 అరెస్టు చేసారు. 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది బ్రిటన్ కోర్టు. మొత్తానికి తన జైలు శిక్ష పూర్తయింది. ఇంకేం .. తను బయటి ప్రపంచంలోకి వచ్చేసి ఉంటుంది, మళ్ళీ తన రాక్షసత్వాన్ని పిల్లలపై చూపెడుతూ ఉంటుంది అనుకునేరూ .. అలాంటిదేమీ జరగట్లేదు. తన జైలు శిక్ష పూర్తయినా, మళ్ళీ శిక్షను పోడిగిస్తారట. అంతేతప్ప ఇలాంటి మనిషిని బయటకి వదిలి పసివారిని ప్రమాదంలో పడేయాలని అనుకోవట్లేదు అని కోర్టువారు చెబుతున్నారు. మళ్ళీ ఎన్ని సంవత్సరాలు వనేస్సాని జైల్లో వేస్తారో. తను చేసింది చిన్న నేరం కాదుగా. పిల్లలపై లైంగిక వేధింపులకి పాల్పడేవారికి చాలాదేశాల్లో పెద్ద పెద్ద శిక్షలున్నాయి. ఈ పేడోఫిల్ల కేసులు పెరుగుతున్నాయనే చైల్డ్ పోర్నోగ్రాఫీని బ్యాన్ చేసారు. పిల్లలనీ లైంగికంగా వేధించినా, చైల్డ్ పోర్నోగ్రాఫీ తీసినా, చూసినా, జైల్లో జీవితం గడపాల్సిందే.

Continue Reading
English Summary:Pedophilla, pedopheyil ..Ever hear these words? Just listen to the first time? This is a mental disorder. Or to say that the sex disorder.They know what to do with the mood of the film brutally? They try to have sex with young children. What are sexual attraction towards children.Although new to listen to, even worse, it is not a new jabbemi. There is also a century of history behind it.However, those who have this disorder are in jail. Do not see psychological problems.Pedophails because of the sexual abuse of children.

Vanessa George, a female from the UK, a pedophail.Married, two children have been the subject of the film ividaki. Still, she was working in a school as well as the arrival of sexually assaulting them and the lessons started Stating.On the courage to walk a couple of days a student and survived to tell parents. However, she did not even know there was a pedophail bhartaki that.As usual, the children in the school, which is in the house with his wife, who in turn expect the monster.

He was arrested in the 2009 Vanessa.

Britain Extends Punishment To The Worst Female Paedophile,Child Pornography,city Of Plymouth,female Paedophile,Vanessa George

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Featured

 • Genral

  How to identify artificially ripened mango ?

  By

  మామిడి అంటే పండ్లకి రారాజు. ఏడాది పొడవున ఉండదు. ఆ రుచితో పాటు ఎప్పుడు అందుబాటులో ఉండదు కాబట్టే వేసవికాలంలో ఎగబడి...

 • Genral

  Drunken Jennifer Lawrence dances half naked

  By

  జెన్నిఫర్ లారెన్స్ తెలుసా? హాలివుడ్ సినిమాలు చూసేవారికి ఈ పేరు తెలియకుండా ఉండే ఛాన్సే లేదు. ఎందుకంటే జెన్నిఫర్ లారెన్స్ చోటా...

 • Genral

  Woman called police to save her from sperm filled Thermosflask which could blow up

  By

  ఆ అమ్మాయి వయసు 26 సంవత్సరాలు. ఉండేది ఫ్లోరిడాలో. పేరు ఫేలిసియా నెవీన్ అంట. తనకి తల్లి కావాలనిపించింది. గర్భం దాల్చి...

 • Genral

  why shouldn’t we exchange salt by hand

  By

  సాధారణంగా ఉప్పును ఎవరూ చేతికి ఇవ్వరు. ఒకవేళ ఉప్పును చేతికి ఇస్తే ఆ ఇద్దరి మధ్య గొడవలు వస్తాయని పూర్వ కాలం...

To Top