బోయపాటి రివర్స్ ఎటాక్ కు సిద్ధమే..!-Boyapati Planning Reverse Count To Posani Comments 3 months

Boyapati Srinu Legend 1000days Function Posani Comments On Krishna Murali Proddatur Photo,Image,Pics-

సక్సెస్ ఫుల్ డైరక్టర్ బోయపాటి శ్రీను మీద అనూహ్యంగా దర్శకుడు రచయిత నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన కామెంట్స్ చేశాడు. గురువు కాబట్టి పోసాని బోయపాటి మీద తన కోపాన్ని అలా బయట పెట్టాడనుకోండి. అయితే అసలకే తన సినిమాల్లో హీరోలకు ఎంత పౌరుషం చూపిస్తాడో తనలో కూడా అంతే ఉంది అంటుంటారు. మరి అదే కసితో పోసాని తన మీద చేసిన కామెంట్స్ కు రివర్స్ ఎటాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట బోయపాటి శ్రీను.

త్వరలో ప్రొద్దుటూరులో జరుపుకోనున్న లెజెండ్ 1000 రోజుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే వేదికలో పోసాని చేసిన కామెంట్స్ కు తన వివరణ ఇస్తాడని అంటున్నారు బోయపాటి శ్రీను సన్నిహిత వర్గాలు. మరి వివరణ ఇస్తే ఓకే కాని పోసాని మీద మళ్లీ ఏదైనా కామెంట్ చేస్తే మాత్రం ఆయన ఊరుకుని ఉండే ప్రసక్తే లేదు. ఉన్నది ఉన్నట్టు మొహం మీద కొట్టినట్టు మాట్లాడే పోసాని గురించి తెలిసి బోయపాటి శ్రీను కామెంట్స్ చేస్తాడా లేద క్లారిటీ ఇస్తాడా అన్నది చూడాలి.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. పాపం త్రిషని ముప్పుతిప్పలు పెట్టారుగా

About This Post..బోయపాటి రివర్స్ ఎటాక్ కు సిద్ధమే..!

This Post provides detail information about బోయపాటి రివర్స్ ఎటాక్ కు సిద్ధమే..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Boyapati Planning Reverse Count To Posani Comments , Boyapati Srinu, Legend 1000Days Function, Posani Krishna Murali, Proddatur, Posani Comments on Boyapati

Tagged with:Boyapati Planning Reverse Count To Posani Comments , Boyapati Srinu, Legend 1000Days Function, Posani Krishna Murali, Proddatur, Posani Comments on BoyapatiBoyapati Planning Reverse Count To Posani Comments,boyapati srinu,Legend 1000Days Function,Posani Comments on Boyapati,posani krishna murali,Proddatur,,