బాక్సర్ షార్ట్స్, అండర్ వియర్ .. రెండిట్లో ఏది వాడితే బెటర్?-What Type Underwear Men Should Use For Sperm Health ? 2 weeks

Men Health Sperm Underwear What Type Underwear Should Use For ? Photo,Image,Pics-

పురుషులు సాధారణంగా రెండు రకాల లోదుస్తులు వాడతారు. ఒకటి టైట్ గా ఉండే బ్రీఫ్ అండర్ వియర్ (ఇప్పుడు అందరు వాడే జాకి లాంటివి), మరొకటి బాక్సర్ షార్ట్స్ (వదులుగా, తొడలను కప్పేవి). ఒకప్పుడు ఎక్కువగా బాక్సార్ షార్ట్స్ మోడల్ లోదుస్తులే వాడేవారు మగవారు. మన ఇంట్లో తాతయ్యని అడిగిన చెప్తారు వీటి గురుంచి (ఆయన అదే వాడుతూ ఉండవచ్చు) . ఎప్పుడైతే ఈ ఫ్యాషనబుల్ బ్రీఫ్ అండర్ వియర్ వచ్చాయో, మన యువత వాటిమీదే ఎక్కువ మోజు చూపించటం మొదలుపెట్టింది.

మరి ఈ రెండిట్లో ఏది వాడితే బెటర్ ? మనిషి కావాల్సింది సౌకర్యమా లేక ఫ్యాషనా ? మీరేది వాడాలంటే అది మీ ఇష్టం కాని, పరిశోధకులు మాత్రం బాక్సర్ షార్ట్స్ నే వాడమని సూచిస్తున్నారు. ఎందుకు అని మీడు అడగవచ్చు.

ఈ టైట్ అండర్ వియర్ ఫ్యాషన్ కావచ్చు కాని, రోజంతా చెమటతో తడిసాక, వాటి వలన వచ్చే ఇబ్బంది మాటల్లో చెప్పలేనిది. జననాంగాల దగ్గర దురదకి కారణమవుతాయి ఈ బ్రీఫ్ అండర్ వియర్స్. అంతేకాదు, బ్రీఫ్ అండర్ వియర్స్ వాడటం వలన ఆ ప్రాంతంలో టెంపరేచర్ ఎక్కువగా ఉండి, వీర్యం బలహీనపడుతుందని, వీర్య ఉత్పత్తి తగ్గుతుందని కూడా పరిశోధనలు చెప్పాయి. మరి ఏది వాడాలో మీ ఇష్టం.

మీ కోసం సూచించబడిన ఈ హెల్త్ టిప్స్ చూడండి...అంగస్తంభన కోసం ఓ ప్రత్యేకమైన కాఫీ

About This Post..బాక్సర్ షార్ట్స్, అండర్ వియర్ .. రెండిట్లో ఏది వాడితే బెటర్?

This Post provides detail information about బాక్సర్ షార్ట్స్, అండర్ వియర్ .. రెండిట్లో ఏది వాడితే బెటర్? was published and last updated on in thlagu language in category AP Featured,Telugu Health Tips,Telugu News.

What type underwear men should use for sperm health ?, underwear, Sperm Health, boxer shorts, Men Health

Tagged with:What type underwear men should use for sperm health ?, underwear, Sperm Health, boxer shorts, Men Healthboxer shorts,Men Health,Sperm Health,underwear,What type underwear men should use for sperm health ?,,Raju Gari Kathalu,Hame Telugu Xxnxvidoes