బాహుబలిని మిస్ చేసుకున్న సోనమ్..!-Bollywood Heroine Missed Chance In Bahubali 3 months

Avanthika Role Bahubali Movie Heroine Sonam Kapoor Rajamouli Tamanna బాహుబలిని మిస్ చేసుకున్న సోనమ్..! Photo,Image,Pics-

అనిల్ కపూర్ తనయురాలు సోనమ్ కపూర్ కెరియర్ అంత సాటిస్ఫైడ్ గా లేదు అన్నది తెలిసిన వార్తే. ఓ క్రేజీ హీరో కూతురిగా సోనమ్ కపూర్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే అడపాదడపా హిట్లు పలుకరిస్తున్నా సరే అమ్మడి ఇమేజ్ అంతంత మాత్రంగానే ఉంది. అలాంటి భామ ఏకంగా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి ఆఫర్ ను మిస్ చేసుకుందట. రీసెంట్ గా నేహా ధూపియా షోలో హాట్ కామెంట్స్ తో షాక్ ఇచ్చిన సోనం అదే కార్యక్రమంలో తాను బాహుబలి ఛాన్స్ వదులుకున్నా అని చెప్పింది. తనని ఏ రోల్ కు జక్కన్న ప్రిఫర్ చేశాడో, ఆమె ఎందుకు రిజక్ట్ చేసిందో చెప్పలేదు కాని బాహుబలి చేయాల్సింది మిస్ అయ్యింది అన్నది.

ఆలోచిస్తే తమన్నా చేసిన అవంతిక పాత్రకే రాజమౌళి సోనమ్ కపూర్ ను సంప్రదించు ఉండొచ్చు. అప్పటికే శివగామి పాత్రకు శ్రీదేవి నో చెప్పాక తమన్నా పాత్ర కూడా సోనం కాదనేసిందట. అయితే ఒకవేళ అవంతికగా సోనం చేసినా సౌత్ లో ఆమెకు క్రేజ్ లేదు కాబట్టి అంతగా అనిపించేది కాదు. మరి అమ్మడు వదులుకుందా మళ్లీ రాజమౌళి పునరాలోచనలో ఆమెను కాదనుకున్నాడో తెలియదు కాని బాహుబలి వదులుకున్న సోనం ఇప్పుడు బాధపడుతుందట.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. హీరోయిన్లకు డబ్బులిచ్చేది బట్టలు విప్పడానికి కాదట

About This Post..బాహుబలిని మిస్ చేసుకున్న సోనమ్..!

This Post provides detail information about బాహుబలిని మిస్ చేసుకున్న సోనమ్..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Heroine sonam kapoor, Bahubali Movie, Rajamouli, Avanthika Role, Tamanna, Anushka, బాహుబలిని మిస్ చేసుకున్న సోనమ్..!

Tagged with:Heroine sonam kapoor, Bahubali Movie, Rajamouli, Avanthika Role, Tamanna, Anushka, బాహుబలిని మిస్ చేసుకున్న సోనమ్..!anushka,Avanthika Role,Bahubali movie,Heroine sonam kapoor,rajamouli,tamanna,బాహుబలిని మిస్ చేసుకున్న సోనమ్..!,,