రెండు కోట్లకు నగ్నంగా మారబోతుంది

బాలీవుడ్‌లో కొందరు తారలు పారితోషికం ఎంతకైనా తెగిస్తారని మరోసారి రుజువైంది.బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు ఉన్న ముద్దుగుమ్మ అనుష్క శర్మ త్వరలో నగ్నంగా ఒక ప్రముఖ మేగజైన్‌కు ఫొటో షూట్‌ ఇవ్వబోతున్నట్లుగా బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది.

 Anushka Sharma Ready To Pose Nude For 2 Crores-TeluguStop.com

ఇప్పటికే ఈ అమ్మడు ఆ ఒప్పందంపై సైన్‌ కూడా చేసిందని మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.ఈ ఒప్పందం విలువ ఏకంగా రెండు కోట్లు అని కూడా ప్రచారం జరుగుతోంది.

ఇటీవలే ఒక మ్యాగజైన్‌పై హాట్‌ హాట్‌గా కనిపించి అందరి మతి పోగొట్టిన అనుష్క తాజాగా ఏకంగా న్యూడ్‌కు ఓకే చెప్పడంతో ఇప్పుడు అంతా ఆ ఫొటో షూట్‌ గురించే మాట్లాడుకుంటున్నారు.ఈ నెలాకరున ఆ ఫొటో షూట్‌ జరిగే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవల హాట్‌ ఫొటో ఫోజ్‌లకే కోహ్లీ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది.మరి ఈసారి ఏకంగా న్యూడ్‌ షో చేయబోతుంది.

ఈ విషయం కోహ్లీకి తెలుసా, లేక కోహ్లీకి తెలియకుండా ఈ అమ్మడు ఈ ఫొటో షూట్‌కు ఓకే చెప్పిందా అనేది తెలియదు.ఈ విషయం తెలిస్తే కోహ్లీ ఎలా రియాక్ట్‌ అవుతాడు అనే విషయం ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube