బ్లడ్ షుగర్ మరియు నులిపురుగు కి కాకరతో చెక్

కరకాయ ఇది ఒక పాడు మొక్క జాతికి చెందిన కాయగూర.చాలా మంది దీనిని తినాలంటేనే కాదు దీని పేరు వినాలన్నా చేదుగానే ఫీల్ అవుతారు.

 Bitter Control Blood Sugar Levels-TeluguStop.com

మన పూర్వీకుల నుంచీ కూడా కాకర కాయ వినియోగం ఉంది.వీటిని ఔషధంగా కూడా వాడేవారు.

కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే కాకర ని భోజనంలో తీసుకోవాలని చెప్తున్నారు వైద్య నిపుణులు.ఎన్నో రకాల వ్యాధులనియంత్రణలో కాకర బాగా ఉపయోగపడుతుంది

కాకరయ తినడం వలన షుగర్ లేవిల్స్ తగ్గుతాయి.

మధుమేహంతో భాదపడే వాళ్ళకి ఇది దివ్య ఔషధం.అంతేకాదు కాకర ని భోజనం లో ఎపుడూ ఉండేలా చూసుకుంటే షుగర్ రావడం అనేది అసాధ్యం.

రోజూ ఉదయంపూట క్రమం తప్పకుండా కాకర రసం తీసుకుంటే శరీరంలోని అల్ఫా గ్లూకోసైడ్స్‌ తగ్గుతాయని పరిశోధకులు గుర్తించారు.కాకరకాయలో ఉండే యాంటీ హైపర్ గ్లిజమిక్స్‌ బ్లడ్‌, షుగర్‌ లెవెల్స్‌ను తగ్గించి, కాలేయం, మూత్రాశయాలను ఆరోగ్యంగా ఉంచుతుంది

శ్వాస సంభందిత సమస్యలని తగ్గిస్తుంది.

కాకర లో ఉండే ఎ ,బి,సి, విటమిన్స్ ,బీటా కెరోటిన్ ,పొటాషియం ఐరన్ ,జింక్ , శరీరానికి పూర్తి రక్షణని ఇస్తాయి.శ్వాస సంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది.

కాకరకాయలో ఎ,బి,సి విటమిన్లు, బీటా కెరోటిన్‌, పొటాషియం, ఐరన్‌, జింక్‌, మెగ్నీషియం, మాంగనీసు ఎక్కువుంటాయి.కడుపులో నులి పురుగు ని నివారించడం లో కాకర చక్కగా ఉపయోగపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube