Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

ఆరోగ్యకరమైన మరియు ప్రకాశించే చర్మం కోసం సహజమైన ఫేస్ స్క్రబ్స్-Best Homemade Skin Glowing Face Packs

1. స్ట్రాబెర్రీ మరియు తేనే స్క్రబ్

స్ట్రాబెర్రీలలో యాంటి ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన చర్మ ఆరోగ్యానికే కాకుండా మొత్తం ఆరోగ్యానికి సహాయపడుతుంది. తేనే మరింత సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఈ రెండు సహజ పదార్దాలు చర్మం కోసం ఉపయోగకరంగా ఉంటాయి.

పద్దతి

ఒక కప్పు స్ట్రాబెర్రిలను తీసుకోని మెత్తని పేస్ట్ గా తయారుచేయాలి. దానిలో కొన్ని స్పూన్ల తేనే,కొంచెం పంచదార కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

2. వోట్స్ మరియు ఆలివ్ నూనె స్క్రబ్

వోట్స్ లో మృదుత్వ లక్షణాలు ఉండుట వలన చనిపోయిన చర్మ కణాలను స్క్రబింగ్ చేయటంలో సహాయపడుతుంది. అంతేకాక చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

Continue Reading
More Posts
To Top