Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

వ్యాధినిరోధక శక్తిని పెంచే ఉత్తమమైన ఆహారాలు-Best Foods For Healthy Immune System

3. విటమిన్ డి

విటమిన్ డి రోగనిరోదక శక్తిని పెంచటంలో సహాయపడుతుంది. విటమిన్ డి ఉన్న ఆహారాలను తీసుకుంటే బలంగా ఉండటమే కాక మంచి రోగనిరోదక వ్యవస్థ ఏర్పడుతుంది. విటమిన్ డి సాదారణంగా సూర్య కిరణాల నుండి లభిస్తుంది. అలాగే సాల్మన్ చేపలు మరియు బలవర్థకమైన పాలలో కూడా విటమిన్ డి లభిస్తుంది.

4. పుట్టగొడుగులు (మష్రుమ్స్)

పుట్టగొడుగులలో విటమిన్ బి, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ సి, కాల్షియం మరియు ఇతర ఖనిజాలు ఉండుట వలన రోగనిరోదక శక్తిని పెంచుతాయి. వివిధ విధానాల ద్వారా రోగనిరోదక శక్తిని మెరుగుపరుస్తూ, యాంటి ఇన్ ఫెక్షన్ కార్యకలాపాల కోసం తెల్ల రక్త కణాలను ఉత్తేజపరుస్తుంది. రోగనిరోదక శక్తి పెరగాలంటే ప్రతి రోజు ఒక కప్పు పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకోవాలి.

5. చికెన్ సూప్

రోగనిరోదక వ్యవస్థను పెంచటంలో చికెన్ సూప్ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. దీనిలో వ్యాధుల లక్షణాలను తగ్గించటానికి శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. ప్రతి రోజు ఒక కప్పు చికెన్ సూప్ త్రాగాలి. ఇంకా మంచి పలితం కోసం ఈ సూప్ లో వెల్లుల్లిని కలపాలి.

Continue Reading
To Top