Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

పుచ్చకాయ గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు-Best Benefits Of Watermelon Seeds

పుచ్చకాయ గింజలలో పోషకాలు మరియు ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. వాటిలోని పోషకాలు శరీరానికి అందాలంటే పుచ్చకాయ గింజలను బాగా నమిలి మింగాలి. ఇప్పుడు పుచ్చకాయ గింజలతో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

1. శరీరానికి అమైనో ఆమ్లాల అవసరం ఉంటుంది. అయితే శరీరం సొంతంగా అమైనో ఆమ్లాలను ఉత్పత్తి చేసుకోలేదు. అది లైసిన్ ఆహార వనరుల నుంచి అందించాల్సి ఉంటుంది. పుచ్చకాయ గింజలలో ట్రిప్టోఫాన్ మరియు గ్లుటామిక్ ఆమ్లాలు అనే అవసరమైన అమైనో ఆమ్లాలు కొన్ని ఉంటాయి. లైసిన్ కొల్లాజెన్ ఆకృతికి మరియు కాల్షియం శోషణ సహాయపడుతుంది.

2. 100 గ్రాముల పుచ్చకాయ గింజలలో 136 గ్రాముల మెగ్నీషియం ఉంటుంది. ఇది మన రోజువారీ అవసరాలకు సరిపోతుంది. మెగ్నీషియం అనేది సాధారణ గుండె పనితీరు, సాధారణ రక్తపోటు నిర్వహణ, జీవ క్రియా విధానానికి మద్దతు మరియు ప్రోటీన్ సంశ్లేషణ కోసం ఎంతో కీలకమైనది. అలాగే రక్తపోటు మరియు మధుమేహంను నియంత్రించడంతో పాటు హృదయ వ్యాధులు మరియు రక్తపోటు చికిత్సలో సహాయకారిగా ఉంటుంది.

Continue Reading

Trending…

To Top