ఏడిస్తే కూడా లాభాలున్నాయా ?-Benefits Of Crying 4 months

Communication Improves Vision Lysozyme Relieves Stress Tears Toxins Photo,Image,Pics-

జనరల్ గా జనాలు ఎందుకు ఏడుస్తారు ? బాధేస్తే ఆపుకోలేక ఏడుస్తారు .. ఏడిస్తే అయినా బాధంతా మర్చిపోతామేమో అనే ఆశతో ఏడుస్తారు. అందులో అబద్ధం లేదు. ఏడిస్తే ఏదో మోస్తున్న బరువుని కింద దించేసిన ఫీలింగ్ కలుగుతుంది. మానసికంగానే కాదు, కన్నీరు కార్చడం వలన శారీరక లాభాలు కూడా ఉన్నాయి.
* కంట్లో ఏదైనా చిన్నపాటి దుమ్ము పడితే ఆటోమేటిక్ గా కన్నీరు వస్తుంది, ఎప్పుడైనా గమనించారా? ఇది లాక్రిమల్ గ్లాండ్స్ చేసే పని. దుమ్ము, ఇరిటెంట్స్ నుంచి మీ కంటిని కాపాడడానికి అలాంటి సమయాల్లో కన్నీరు బయటకివస్తుంది. కన్నీరు కార్చడం వలన ఇరిటెంట్స్ దూరమయ్యి, కంటిచూపు బలపడుతుంది.

* కన్నీరు ద్వారా కూడా కొన్నిరకాల టాక్సీన్స్ శరీరంలోంచి బయటకివస్తాయని కొన్ని పరిశోధనలు తెలిపాయి.

* మన కన్నీరులో లిసోజిమ్స్ అనే యాంటిబ్యాక్టిరియా ఉంటుంది. ఇది కంటిలో ఉండిపోయిన బ్యాక్టీరియాని చంపుతుంది. ఈ లిసోజిమ్స్ ఒకేసారి 90% క్రిములను చంపేస్తాయి.

* ఎప‍్పుడైన గమనించారో లేదో, ఎక్కువగా ఏడిస్తే మన ముక్కు ఎర్రగా, పచ్చిగా అయిపోతుంది. టియర్ డక్ట్స్ ముక్కుని మాయిశ్చరైజ్ చేసి, క్రిముల్ని తొలగించినప్పుడు ఇలా అవుతుంది.

* ఇవి కాకుండా మానసిక లాభాలు చూస్తే, కన్నీరు ఎమోషన్స్ ని బయటపెట్టడానికి ఉపయోగపడతాయి. అప్పుడప్పుడు మూడ్ ని బాగు చేస్తాయి. ఒక్కోసారి స్ట్రెస్ ని పోగొడతాయి.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. సెక్స్ లో బాధ్యత అవసరం

తాజా వార్తలు

 • ప్రపంచంలోనే అతిపెద్ద క్రికేట్ స్టేడియం ఇక భారత్ లో
 • బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి
 • రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే
 • పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు చేసే తప్పులు ఇవి
 • ఎన్టీఆర్‌కు అన్యాయంపై కేంద్రానికి కంప్లైంట్‌
 • మహేష్ కి ఉన్న బుద్ధి పవన్ కి లేదట
 • దిల్ రాజుకి టోపీ వేసిన శర్వానంద్
 • చంద్ర‌బాబు ఆ ఒక్క‌టి సాధిస్తాడా ..!
 • టీ కాంగ్రెస్ పాలిటిక్స్ చూస్తే క‌ళ్లు తిర‌గాల్సిందే
 • శతమానం భవతి 2 డేస్ కలెక్షన్స్
 • రోజు పెరుగు ఎందుకు తినాలి ?

 • About This Post..ఏడిస్తే కూడా లాభాలున్నాయా ?

  This Post provides detail information about ఏడిస్తే కూడా లాభాలున్నాయా ? was published and last updated on in thlagu language in category AP Featured,Genral-Telugu,Telugu News.

  Benefits of crying, Tears, Toxins, lysozyme, Improves Vision, Relieves Stress, Communication

  Tagged with:Benefits of crying, Tears, Toxins, lysozyme, Improves Vision, Relieves Stress, CommunicationBenefits of crying,communication,Improves Vision,lysozyme,Relieves Stress,tears,toxins,,Teluguwap Dj Songs Mp3