Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

 • WhatsApp

కెసిఆర్ ని కూడా లెక్క చేసేది లేదు .. మహేష్ బాబు ఓ లెక్కా ?-BB Nagar People Stalls Mahesh Babu’s Spyder Shoot

Telugu Movie News

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా స్పైడర్. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ తెలుగు – తమిళ ద్విభాషా చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎన్విఆర్ సినిమా పతాకంపై ఠాగూర్ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్ 100 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

స్పైడర్ కి సంబంధిన ఓ కీలక సన్నివేశాన్ని యాదాద్రి భువనగురి జిల్లా బీబీనగర్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. నిమ్స్ డైరెక్టర్ పర్మిషన్ కూడా తీసుకుంది. కాని షూటింగ్ ఇలా మొదలవగానే అలా ఆపేశారు స్థానికులు. బీబీనగర్ ప్రజలకి మహేష్ తో ఏమిటి వైరం ? ఎందుకు స్పైడర్ షూటింగ్ ని ఆపేశారు ? వారికీ మహేష్ చేసిన అన్యాయం ఏమిటి ?

వారికి మహేష్ తో ఎలాంటి ఇబ్బంది లేదు. మహేష్ వలన వారు నష్టపోయింది కూడా లేదు. షూటింగ్ ని అడ్డుకోవడానికి కారణం తెలంగాణ ప్రభుత్వమే. విషయం ఏమిటంటే, ఈ కొత్త భవన సముదాయంలో ఇంకా పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి రాలేదు. ఈ విషయంలో జాప్యం చేస్తున్నది ప్రభుత్వమే అని ప్రజల ఆరోపణ.

వైద్య సేవలు అందుబాటులోకి రావు కాని, సినిమా షూటింగ్ కి మాత్రం పర్మీషన్ ఇస్తారా అంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. మహేష్ బాబు కాదు, కేసిఆర్ వచ్చినా ఈ సినిమా షూటింగ్ ఇక్కడ జరగదని, ముందుగా వైద్య వసతులు ఇప్పించి ఆ తరువాత సినిమా షూటింగులకి పర్మీషన్ ఇవ్వండి అంటూ ప్రజల మాటల్లో తన మాట కూడా కలిపారు యువ తెలంగాణ కన్వీనర్ జిట్టా బాలకృష్ణ రెడ్డి. దాంతో నిమ్స్ వారు వెంటనే షూటింగ్ పర్మీషన్ కి వెనక్క తీసుకోవాల్సివచ్చింది.

Continue Reading
English Summary:Super Star Mahesh Babu is currently working on the movie Spider. This is directed by AR Murugadoss's upcoming Telugu - Tamil bilingual film has reached the final stage.Preet rakul while acting in the film as the heroine, in association with alcohol Tagore enviar NV Prasad under the banner of the film with a budget of over 100 million building.

Spider-Bibinagar related to a key scene in the NIMS Hospital District yadadri bhuvanaguri Chitra unit feels the plan.Permission was also the director of NIMS. But to do so will be capped by the shooting begins.What is the quarrel with the people of Bibinagar Mahesh? Spider shooting stopped, why? Mahesh is the injustice done to them?

Mahesh have no problem with them. Even if they are not lost because of Mahesh.Andhra Pradesh government to rectify the cause of the shooting. The thing is, the new building complex is still not available for full service.In this case, the allegation that the government is delayed.

Medical services will be available, but the film is going to be given parmisan people protested.....

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Featured

 • News

  Time to declare the No.1 between Pawan Kalyan and Mahesh Babu

  By

  మెగాస్టార్ చిరంజీవి ఉన్నంతవరకు నెం1 స్థానం గురించి చర్చించడం తప్పే కాని, ఈ జెనరేషన్ నటుల్లో నెం1 చర్చలు వచ్చినప్పుడు మొదట...

 • News

  Senior Telugu actor Chalapathi Rao makes offensive comments on women

  By

  హీరో బాలకృష్ణ, కామేడియన్ ఆలీ తరువాత సీనియర్ నటుడు చలపతిరావు ఇంచుమించు అలాంటి పెద్ద వివాదంలోనే ఇరుక్కునారు. ఆడియో ఫంక్షన్స్ లో...

 • News

  Sridevi made her daughter go through nose surgery

  By

  సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్, గ్లామర్ అంటేనే సినిమా ఇండస్ట్రీ. అందులోనూ బాలివుడ్ లో ఒక హీరోయిన్ గుర్తింపు పొందాలంటే మామూలు...

 • News

  Anchor Anasuya reacts on her affair rumors

  By

  గత నాలుగేళ్ళలో యాంకర్ అనసూయ తన కెరీర్ ని నిర్మించుకున్న తీరు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. డిగ్రీ చేసేందుకు...

To Top