భ‌ర్త కోసం సినిమా తీసిన భార్య-barrister Parvateesam Movie Details 3 years

Barrister Parvateesam Release Details Choreographer Tara Directed Raj Kumar Misses Producing Photo,Image,Pics-

దాసరి నారాయ‌ణ రావు డైరెక్షన్ లో “అమ్మ రాజీనామా” చిత్రంతో రాజ్ కుమార్ అనే ఒక కొత్త న‌టుడు అప్పట్లో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యాడు. ఇత‌గాడు చిరంజీవి పొలిక‌ల‌తో ఉండ‌టంతో.. చిరంజీవికి డూప్ గా బాగా ప‌నికోస్తాడు అనుకున్నారు. క‌ట్ చేస్తే మ‌నోడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు ..సెకండ్ హీరో పోస్ట్ ల‌కు మాత్రం ప‌రిమితం అయ్యాడు. సినిమాల్లో కంటే బుల్లి తెర బెట‌ర్ అనుకుని..అక్కడే ప‌లు సీరియ‌ల్స్ లో హీరో గా చేశాడు. అయితే ఈ మ‌ధ్య రాజ‌కుమార్ భార్య ఇత‌గాడిని మ‌ళ్లీ సినిమాల్లో హీరోగా చూడాల‌నుకుంద‌ట‌. అంతే.. త‌నే ప్రొడ్యూస‌ర్ గా “బారిష్టర్ శంక‌ర్ నారాయ‌ణ “చిత్రం రెడీ అయ్యింది.

అల‌నాటి సీనియ‌ర్ కొరియోగ్రఫ‌ర్ తార ఈ సినిమా డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఆడియో విడుద‌ల జ‌రిగింది. ఈ నెల 14 న ఈ చిత్రం విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నట్లు .. నిర్మాత , హీరో రాజ్ కుమార్ చెప్పారు. మ‌రి భ‌ర్తను ..చాలా కాలం త‌రువాత సిల్వర్ స్క్రీన్ పై చూడాల‌ని భార్య నిర్మించిన ఈ చిత్రం ఏ మేర‌కు విజ‌యం సాధిస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. శతమానం భవతి 2 డేస్ కలెక్షన్స్

About This Post..భ‌ర్త కోసం సినిమా తీసిన భార్య

This Post provides detail information about భ‌ర్త కోసం సినిమా తీసిన భార్య was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.
Tagged with:barrister parvateesam,barrister parvateesam release details,choreographer tara directed barrister parvateesam,Raj Kumar,raj kumar misses producing barrister parvateesam,,Barrister Parvateesam Movie,Barrister Parvateesam Novel In Telugu Free Download,Barrister Parvateesam Story In Telugu,Barrister Parvateesam Pdf,Barrister Parvateesam Telugu Movie Free Download,Barrister Parvateesam Pdf In Telugu Free Download,Barrister Parvateesam Movie Free Download,Barrister Parvateesam Novel In Telugu Script,Barrister Parvateesam Movie Watch Online,Barrister Parvateesam Story In Telugu Pdf Free Download,Barrister Parvateesam Story In Telugu Pdf,Barrister Parvateesam Story In Telugu Videos,Barristar Parvatisham Telugu Movie Download,Barrister Parvateesam Full Pdf Download,Barrister Parvateesam Full Movie,Barrister Parvateesam Full Movie Download,Baristar Parvatesam Telugu Vedios