దిల్ రాజుకి కాకుండా చేసింది బాలయ్యేనా..! -Balayya Give Shock To Dil Raju 2 months

Balayya Give Shock To Dil Raju Gautamiputra Satakarni Krish Nithin Nizam Rights Photo,Image,Pics-

నందమూరి నటసింహం బాలకృష్ణ వందవ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. క్రిష్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే 70 శాతం కంప్లీట్ చేసుకుంది. సినిమా మీద ఏర్పడిన అంచనాలతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ రేంజ్లో జరుగుతుంది. అయితే నైజాం హక్కుల విషయంలో దిల్ రాజుకి కాకుండా నితిన్ అందుకోవడం అందరికి షాక్ ఇచ్చింది. అయితే జరిగిన విషయం ఏంటి అని తెలిసుకుని అందరు షాక్ అవుతున్నారు.

ఇదవరకు సినిమాల కన్నా బాలయ్య శాతకర్ణి మీద ఎక్కువ కాన్సెంట్రేషన్ ఉంచాడు. అందుకే సినిమా బిజినెస్ విషయంలో కూడా చాలా ఇన్వాల్వ్ అవుతున్నాడట. అయితే నైజాంలో బడా డిస్ట్రిబ్యూటర్ నిర్మాత అయిన దిల్ రాజు ముందు శాతకర్ణి కోసం ఓ ఫ్యాన్సీ ఎమౌంట్ ఆఫర్ చేయగా దిల్ రాజుకి కాదని నితిన్ కు అవకాశం ఇవ్వమని బాలయ్య చెప్పాడట. దీనికి కారణం చిరు సినిమా హక్కులను కూడా దిల్ రాజు సొంతం చేసుకునే ఆలోచనలో ఉండటమే. అలా బాలయ్య నిర్ణయంతో దిల్ రాజుకి షాక్ తగిలిందట.


About This Post..దిల్ రాజుకి కాకుండా చేసింది బాలయ్యేనా..!

This Post provides detail information about దిల్ రాజుకి కాకుండా చేసింది బాలయ్యేనా..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Balayya Give Shock To Dil Raju, Balakrishna, Dil Raju, Nithin, Krish, Gautamiputra Satakarni, Nizam Rights

Tagged with:Balayya Give Shock To Dil Raju, Balakrishna, Dil Raju, Nithin, Krish, Gautamiputra Satakarni, Nizam Rightsbalakrishna,Balayya Give Shock To Dil Raju,dil raju,Gautamiputra Satakarni,krish,nithin,Nizam Rights,,