గౌతమీపుత్ర శాతకర్ణి తో గర్జించిన బాలయ్య -Balaiah Roaring With Sathakarni Teaser 3 months

Director Krish Gautamiputra Satakarni Teaser Saranama Dilogue Shriya Saran Smayam Ledhu Ranama గౌతమీపుత్ర శాతకర్ణి తో గర్జించిన బాలయ్య Photo,Image,Pics-

శాతవాహన చక్రవర్తి చరిత్ర ఆధారంగా తన వందవ సినిమా తెలుగు జాతికి అంకితం చేస్తూ గౌతమిపుత్ర శాతకర్ణిగా వస్తున్న బాలకృష్ణ ఈరోజు ఫ్యాన్స్ కు ఆ సినిమాలోని ఫస్ట్ లుక్ టీజర్ తో అందరిని అవాక్కయ్యేలా చేశాడు. సింహంలా గర్జిస్తూ బాలయ్య లుక్ సూపర్బ్.. క్రిష్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతుంది. టీజర్ అయితే అంచనాలను అందుకుంది. ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి.

బాలకృష్ణ ఎంతో కష్టపడి చేస్తున్న ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో మిగిలిపోయే సినిమాగా తీర్చిదిద్దుతున్నాడు దర్శకుడు క్రిష్. శ్రీయా శరణ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే కాదు టీజర్ తో కూడా కేక పెట్టించిన క్రిష్ సినిమాతో ఎలాంటి అనుభూతిని పొందేలా చేస్తాడో చూడాలి. అన్ని హంగులను పూర్తి చేసుకుని ఈ సినిమా సంక్రాంతి బరిలో దించేలా ప్లాన్ చేస్తున్నరు మేకర్స్. వై.రాజీవ్ రెడ్డి, సాయి బాబు నిర్మిస్తున్న ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే పొంగల్ దాకా వెయిట్ చేయాల్సిందే.

గౌతమీపుత్ర శాతకర్ణి టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. శతమానం భవతి 2 డేస్ కలెక్షన్స్

తాజా వార్తలు

 • పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు చేసే తప్పులు ఇవి
 • ఎన్టీఆర్‌కు అన్యాయంపై కేంద్రానికి కంప్లైంట్‌
 • మహేష్ కి ఉన్న బుద్ధి పవన్ కి లేదట
 • దిల్ రాజుకి టోపీ వేసిన శర్వానంద్
 • చంద్ర‌బాబు ఆ ఒక్క‌టి సాధిస్తాడా ..!
 • టీ కాంగ్రెస్ పాలిటిక్స్ చూస్తే క‌ళ్లు తిర‌గాల్సిందే
 • శతమానం భవతి 2 డేస్ కలెక్షన్స్
 • రోజు పెరుగు ఎందుకు తినాలి ?
 • ఈ వింత సెక్స్ జబ్బు గురించి ఎప్పుడైనా విన్నారా ?
 • మిలియన్లు కొల్లగొడుతున్న చిరంజీవి - బాలకృష్ణ
 • పోటికి ఎవరు వస్తారో రండి అంటున్న మహేష్

 • About This Post..గౌతమీపుత్ర శాతకర్ణి తో గర్జించిన బాలయ్య

  This Post provides detail information about గౌతమీపుత్ర శాతకర్ణి తో గర్జించిన బాలయ్య was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

  Balakrishna, Gautamiputra Satakarni Teaser, Director Krish, Shriya Saran, Smayam Ledhu Ranama, Saranama Dilogue, గౌతమీపుత్ర శాతకర్ణి తో గర్జించిన బాలయ్య

  Tagged with:Balakrishna, Gautamiputra Satakarni Teaser, Director Krish, Shriya Saran, Smayam Ledhu Ranama, Saranama Dilogue, గౌతమీపుత్ర శాతకర్ణి తో గర్జించిన బాలయ్యbalakrishna,director krish,Gautamiputra Satakarni Teaser,Saranama Dilogue,shriya saran,Smayam Ledhu Ranama,గౌతమీపుత్ర శాతకర్ణి తో గర్జించిన బాలయ్య,,2016 Audio Trailers Tollywood