సౌత్‌ ఇండియా రికార్డు బ్రేక్‌ ఖాయం-Bahubali Creates Record In South India..? 2 years

Bahubali Movie Director Rajamouli Prabhas And Rana Tollywood 100 Crores Film సౌత్‌ ఇండియా రికార్డు బ్రేక్‌ ఖాయం Photo,Image,Pics-

‘బాహుబలి’ రికార్డు ఒక్కటొక్కటిగా నమోదు అవుతూనే ఉన్నాయి. షూటింగ్‌ ప్రారంభం నుండి కూడా ఈ సినిమాపై అంచనాు భారీగా పెరగడంతో పాటు, కొత్త రికార్డు నమోదు అవుతూ వస్తున్నాయి. ఇక ఈ సినిమా విడుదకు అంతా సిద్దం అయ్యింది. దేశంలో అత్యధిక థియేటర్లలో విడుదల అవుతున్న ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్‌ ఎలా ఉండబోతున్నాయో అంటూ సినీ ప్రముఖుతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సౌత్‌ ఇండియాలో ఇప్పటికే ఎన్నో రికార్డును బద్దలు కొట్టిన ఈ సినిమా విడుదల తర్వాత కలెక్షన్స్‌ పరంగా మరిన్ని రికార్డును బద్దలు కొట్టడం ఖాయం అని అంటున్నారు.

ఇప్పటి వరకు టాలీవుడ్‌లో 100 కోట్ల సినిమా వచ్చింది లేదు. తమిళంలో పలు వంద కోట్ల సినిమాలు రావడంతో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు వంద కోట్ల సినిమా వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి’ సినిమాతో ఆ కోరిక తీరబోతుంది. ఇప్పటి వరకు సౌత్‌ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాల రికార్డులను బ్రేక్‌ చేసి ‘బాహుబలి’ కొత్త రికార్డును సృష్టించడం ఖాయం అని విశ్లేషకుకు చెబుతున్నారు. మరి కొందరు అయితే ‘పీకే’ రికార్డులను కూడా బ్రేక్‌ చేస్తుందేమో అని అంటున్నారు. చూద్దాం మన ‘బాహుబలి’ ఏం చేస్తాడో..!

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. పోటికి ఎవరు వస్తారో రండి అంటున్న మహేష్

About This Post..సౌత్‌ ఇండియా రికార్డు బ్రేక్‌ ఖాయం

This Post provides detail information about సౌత్‌ ఇండియా రికార్డు బ్రేక్‌ ఖాయం was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.
Tagged with:Bahubali Create New Record in South India,Bahubali movie,director rajamouli,Prabhas and Rana,Tollywood 100 Crores Film,సౌత్‌ ఇండియా రికార్డు బ్రేక్‌ ఖాయం,,Name Of Hero Of Bahubali,Sauth Movie Hero,Sauth Hiro Name,Name Of The Hero Of Bahubali,Film Bahubali Hero Name,Bahubali Rana Photos Download,Bahubali Film Hero Photo,Sauth Film Hero,Bahubali Movie Actress Name Photo,Bahubli Movie Hero,Download Bahubali Movie Hero Photos,Bahubali Actors Name,Rajamouli Director Film,Bahubali Hero Nema,साऊथ मूवी हीरो,Bahobali Movie Hero Name,Name Of The Hero Film Bahubali,Bahubali Film Hot Pics,Bahuboli Hero Name,Baagupali Hero Name,Shouth Hiros All Nime,Bahubali Film Pic,Bahubali Movie Hero Picture,Bhaubali Hero Name,Hero Of Bahubali Name