నైజాం & ఏపి (షేర్)
నైజాం : 6.20 కోట్లు
వైజాగ్: 2.34 కోట్లు
ఈస్ట్ : 1.48 కోట్లు
వెస్ట్ : 1.35 కోట్లు
కృష్ణ : 1.34 కోట్లు
గుంటూరు : 1.66 కోట్లు
నెల్లూరు : 0.67 కోట్లు
సీడెడ్ : 2.53 కోట్లు
మొత్తం : 17.57 కోట్లు
* ప్రపంచవ్యాప్తంగా 21-22 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
* టాక్ పెద్దగా లేకపోయినా, మంచి ఫిగర్స్ వచ్చాయి.
* లాభాలు రావాలంటే రెండొవవారం అద్భుతంగా ఆడాలి.
* ఈరోజు విడుదలైన చుట్టాలబ్బాయి, ఆటాడుకుందాం రా .రెండు పూర్తిగా నెగెటివ్ టాక్ ని మూటగట్టుకోవడం “బాబు బంగారం”కి కలిసివచ్చే అంశం
.