పాపం ప్రభాస్

200 కోట్లకు పైగా బడ్జెట్, 500 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త కలెక్షన్లు .ఇంకా మన బాహుబలి ప్రభాస్ మీద చూపడం దేనికంటారా .

 Baahubali Tag On Prabhas-TeluguStop.com

పాపం ఆ బాహుబలే ప్రభాస్ ని కామెడి చేసింది.

తెలుగు సినిమా కని విని ఎరుగని రికార్డులు అవి .ఒక్క ఆమీర్ ఖాన్,సల్మాన్ ఖాన్ రికార్డులు తప్ప మిగితా అందరిని బాక్సాఫీస్ లెక్కల్లో దాటేసాడు ప్రభాస్ .కాని ప్రభాస్ కి దక్కిన క్రెడిట్ ఎంత అంటే .ఏమి లేదనే చెప్పాలి.అటు హిందీ జనాలు, ఇటు తమిళ జనాలు .ప్రభాస్ ఫ్యాన్స్ ను తప్పిస్తే .తెలుగు జనాలు .జయహో రాజమౌళి అన్న భజనే తప్ప ప్రభాస్ ను పట్టించుకోవడం లేదు.ప్రభాస్ పాపులర్ అయ్యాడు దేశవ్యాప్తంగా కాని ఏం లాభం .అంతా బాహుబలి హీరో ప్రభాస్ అనే వారే తప్ప .మహేష్ బాబు లాగా సొంత ఇమేజ్ ని గుర్తుపట్టి .పొగిడే వారే లేరు.

అంతదాకా ఎందుకు .ప్రభాస్ తొలిసారి ఆడ్ చేసిన మహీంద్రా కంపెని కుడా ” బాహుబలి ఫేం ప్రభాస్ ” అని ప్రభాస్ పేరుకు ముందు, తరువాత బాహుబలి తగిలిస్తోంది.బాహుబలి రెండో భాగం అయిపోయాకా .మళ్ళి బాక్సాఫీస్ దద్దరిల్లే హిట్ కొడితే తప్ప .బాహుబలి హీరో అనే ట్యాగ్ మరచిపోరేమో ఇతర రాష్ట్ర జనాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube