పబ్లిసిటీ కోసం బాహుబలి నిర్మాతలు ఆ పని చేశారా?-Baahubali Producers Played A Publicity Stunt By Leaking A Scene? 2 months

Baahubali Action Scenes Producers Played A Publicity Stunt By Leaking Scene? Baahubali-2 Leaked Baahubali2 Devasena Photo,Image,Pics-

నిన్న సాయంత్రం నుంచి ఇంటర్నెట్ ప్రపంచంలో ఒకటే గందరగోళం. బాహుబలి రెండొవభాగానికి సంబంధించి ఓ కీలక సన్నివేశం ఆన్ లైన్ లో దర్శనమిచ్చింది. దాదాపుగా మూడు నిముషాల నిడివి ఉన్న ఆ సీన్ లీక్ అయిన కాసేపటికి నిర్మాతలు చాలా చోట్ల నుంచి తొలగించినప్పటికి, వాట్సాప్ ద్వారా ఒకరి తరువాత ఒకరికి చేరుతూనే ఉంది. ఇంకా డిఐ పనులు పూర్తి కాని ఆ సీన్ ని ఎవరు లీక్ చేసారు? ఎందుకు చేసారు?

బాహుబలి మొదటి భాగానికి కూడా ఇలానే జరిగింది. అప్పుడు కూడా ఓ సీన్ లీక్ అయ్యింది. ఇదంతా బాహుబలి నిర్మాతలే కావాలని పబ్లిసిటీ కోసం చేస్తున్నారా? అవునేమో అని అంటున్నారు ఫిలింనగర్ ప్రజలు.

మొన్నటికి మొన్న జూనియర్ ఎన్టీఆర్ బాహుబలి 2లో అతిథి పాత్ర చేయనున్నాడని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు, ఇప్పుడు ఈ వీడియో, రెండు బాహుబలి పీఆర్ టీమ్ చేసిన పబ్లిసిటి స్టంట్స్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అలా ఏం జరిగి ఉండదు. వందల కోట్లు ఖర్చుపెట్టి తీస్తున్న సినిమాలో కీలక సన్నివేశాన్ని నిర్మాతలు ఎందుకు లీక్ చేస్తారు? ఇక ఎన్టీఆర్ పై వచ్చిన వార్తలు చాలా కామన్. అలాంటి గాసిప్పులు రోజుకి ఎన్ని పుట్టవని వాదిస్తున్నారు మరికొంత మంది.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. కలెక్షన్లు పెంచి చెబుతున్న చిరంజీవి క్యాంప్ ?

About This Post..పబ్లిసిటీ కోసం బాహుబలి నిర్మాతలు ఆ పని చేశారా?

This Post provides detail information about పబ్లిసిటీ కోసం బాహుబలి నిర్మాతలు ఆ పని చేశారా? was published and last updated on in thlagu language in category Telugu Gossips,Telugu News.

Baahubali producers played a publicity stunt by leaking a scene?, Baahubali, Baahubali producers, Baahubali 2 Leaked Scenes, Amarendra Baahubali,Devasena, Baahubali2 Leaked, Baahubali action scenes

Tagged with:Baahubali producers played a publicity stunt by leaking a scene?, Baahubali, Baahubali producers, Baahubali 2 Leaked Scenes, Amarendra Baahubali,Devasena, Baahubali2 Leaked, Baahubali action scenesAmarendra Baahubali,baahubali,Baahubali action scenes,Baahubali producers,Baahubali producers played a publicity stunt by leaking a scene?,Baahubali-2 leaked scenes,Baahubali2 Leaked,Devasena,,