ప్రభాస్ బర్త్ డే రోజు బాహుబలి-2 టీజర్..!

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచస్థాయిని తెలియచేసేలా చూపిన బాహుబలి ఇప్పుడు సెకండ్ పార్ట్ కు ముస్తాబవుతుంది.ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని టాకీ పార్ట్ జరుపుకుంటున్న బాహుబలి నవంబర్ కల్లా మొత్తం షూట్ కంప్లీట్ చేస్తారట.

 Baahubali-2 Teaser Gift For Prabhas Birthday-TeluguStop.com

అందుకే అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే కానుకగా సెకండ్ పార్ట్ టీజర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు దర్శక ధీరుడు రాజమౌళి

మొదటి పార్ట్ లో కూడా నటించిన అందరి బర్త్ డే లకు గిఫ్ట్ గా రకరాకల టీజర్ రిలీజ్ చేయడం జరిగింది.ఇప్పుడు అదే తరహాలో బాహుబలి-2 మొదటి టీజర్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటికే సినిమాలో రానా తన పోర్శన్ కంప్లీట్ చేసుకుని మిగతా కమిట్ అయిన సినిమాలతో బిజీగా ఉన్నాడు.సినిమాను కూడా అనుకున్నట్టుగా కంప్లీట్ చేసి ఏప్రిల్ 28,2017న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube